Begin typing your search above and press return to search.

అక్కడ అందాలను 'రాశి' పోసేసింది

By:  Tupaki Desk   |   24 Sep 2016 6:54 AM GMT
అక్కడ అందాలను రాశి పోసేసింది
X
టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో రాశి ఖన్నా 'జోరు' కంటిన్యూ అవుతూనే ఉంది. బెంగాల్ టైగర్.. సుప్రీమ్ వంటి సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన ఈ భామ.. సినిమాసినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ ఎదిగిపోతోంది. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన హైపర్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఫంక్షన్ కి రాశి ఖన్నా అటెండ్ కాగా.. ఈ ఈవెంట్ లో రాశిని అలా చూసిన వాళ్లందరికీ మతులు పోయాయి.

రాశి ఖన్నాకు అందాలు చూపించడంలో అంతగా అభ్యంతరాలు ఉన్నట్లు కనిపించదు కానీ.. హైపర్ ఫంక్షన్ లో ఇప్పటివరకూ ఎన్నడూ లేనంత సెక్సీగా దర్శనమిచ్చేసరికి చాలామందికి షాక్ కొట్టేసింది. గ్రీన్ కలర్ డ్రస్ లో.. డీప్ క్లీవేజ్ షో చేస్తూ.. అందాలను రాశిలా పోసేసింది రాశి ఖన్నా. క్లీవేజ్ షో చేయడంలో బాలీవుడ్ ని ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తున్నా.. తన స్టైల్ హొయలు పోవడంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.

అసలీ అమ్మడు గ్లామర్ వేషాలకు పనికొస్తుందా అని మొదట సందేహిన పరిస్థితి నుంచి.. ఆరబోత విషయంలో కొత్త గ్రామర్ నేర్పిస్తున్న రాశి గ్లామర్ ను చూసి చాలామంది విలవిల్లాడిపోతున్నారు. స్టార్ హీరోయిన్ అవాలంటే.. అనిపించుకోవాలంటే ఏమేం చేయాలో బాగానే వంట బట్టించేసుకుంది రాశి ఖన్నా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/