ఫొటోస్టోరీ: బికినీ సోకులు అదిరాయ్ అమ్మడూ!

Mon Mar 20 2017 09:59:23 GMT+0530 (IST)

ఎప్పుడు కాంచనమాల కేబుల్ టీవీ ఎప్పుడు లక్ష్మీరాయ్. ఆ సమయంలో తెరంగేట్రం చేసిన చాలా మంది హీరోయిన్లు తెర మరుగైపోయారు. కొద్దిమంది ఉన్నప్పటికీ గ్లామర్ పరంగా  మాత్రం బాగా డల్ అయిపోయారు. వాళ్లని చూడగానే ముదురు భామ అనేయాలనిపిస్తుంది. లక్ష్మీరాయ్ మాత్రం అలా కాదు.  తన వయసుతో పాటు అందాన్నీ  పెంచుకొంటోంది. నేటికీ కొత్త భామలకి ధీటుగా ఆమె తెరపై కనిపిస్తుంటుంది.

అందాల ఆరబోతలోనూ కుర్రాళ్లని రెచ్చగొట్టడంలోనూ ఆమె ముందు వరసలో ఉంటోంది. వీలు దొరికినప్పుడంతా తెలుగు తెరపై ఐటెమ్ పాటలతో హల్ చల్ చేస్తున్న లక్ష్మీరాయ్ తాజాగా తన తొలి బికినీ సోకులు ప్రదర్శించింది. జూలి2 అనే సినిమా కోసం ఆమె టూ పీస్ డ్రెస్ వేసింది. అందులో లక్ష్మీ అందాలు మిడిసిపడుతున్నాయి. `నా తొలి బికినీ స్టిల్ ఇది. చూసి ఆస్వాదించండి` అంటూ ట్విట్టర్లో అప్ లోడ్ చేసింది. ఆ ఫొటో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/