Begin typing your search above and press return to search.

నల్లటి డ్రస్సులో.. తెల్లటి కలువలా.. వావ్

By:  Tupaki Desk   |   27 Feb 2017 1:56 PM GMT
నల్లటి డ్రస్సులో.. తెల్లటి కలువలా.. వావ్
X
ఇండియన్ సినిమా నుండి ఇప్పుడు హాలీవుడ్ లో రచ్చ చేస్తున్న బ్యూటి ఎవరైనా ఉందా అంటే ఖచ్చితంగా మనం ప్రియాంక చోప్రా పేరును తొలుత చెబుతాం. అమ్మడు అక్కడ సీరియల్స్ లో నటిస్తూ సినిమా ఆఫర్లు పట్టేస్తూ.. మన దేశ ఖ్యాతిని బాగానే ఎగరేస్తోంది. అయితే ఇప్పుడు అక్కడ అమ్మడు చిందిస్తున్న అందాల విందు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

2016 ఆస్కార్ ఈవెంట్ కు భారీ క్లీవేజ్ అందాలతో కనువిందు చేసిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు 2017లో మాత్రం అదేదో ఒక రకం డ్రస్సు వేసుకుని వచ్చింది. కాకపోతే హాలీవుడ్ వెళ్లాక అమ్మడు దాదాపుగా లో-నెక్ లేదా అసలు నెక్ పార్ట్ లేని డ్రస్సులు వేస్తూ వక్షోజ ధ్వయాన్ని దాదాపు కెమెరాలకే వదిలేస్తోంది. ఆ తరహా డ్రస్సింగుతో హాలీవుడ్ లో క్వీన్ గా సంచరిస్తోంది. అయితే ఈ నాన్ వెజ్ భామ ఆస్కార్ రెడ్ కార్పెట్ పై వెజిటేరియన్ గా మారిపోయింది అనుకుంటే.. ఆఫ్టర్ పార్టీలో మాత్రం యథావిథిగా క్లీవేజ్ సోకులతో రచ్చ చేసింది.

నల్లటి డ్రస్సులో తెల్ల కలువలా తన అందాలను ప్రియాంక విరజిమ్ముతుంటే.. ఎలిజబుల్ బ్యాచిలర్లు అందరూ ఈ వయస్సు ముదురుతున్న భామ కోసం క్యూ కట్టేస్తున్నారుగా..

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/