Begin typing your search above and press return to search.

బికినీలో ఈ అందాలు చూడతరమా..

By:  Tupaki Desk   |   8 Oct 2015 10:30 PM GMT
బికినీలో ఈ అందాలు చూడతరమా..
X
ప్రియాంక చోప్రా.. ఒక్క మాటలో చెప్పాలంటే హాట్ బేబ్. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫిగర్ ప్రియాంక సొంతం. జీరో సైజులు, కర్వ్ డ్ ఫిగర్లు.. ఎన్ని రకాలుగా బాడీ షేపులు ట్రెండ్ మార్చుకున్నా.. ప్రియాంక చోప్రా మాత్రం తన స్టైల్ తాను మెయింటెన్ చేస్తోంది. ఒకవైపు సెక్సీనెస్, మరోవైపు అట్రాక్టివ్.. రెండింటినీ పక్కాగా కంటిన్యూ చేయడంలో ఈమె బాగా సిద్ధహస్తురాలు. తన షేపులు ఏ రేంజ్ లో మెయింటెయిన్ చేస్తోందో ప్రియాంక స్విమ్ సూట్ లో కనిపించిన సందర్భాలను చూస్తే అర్ధమవుతుంది.

ఇండియాలోనే మొదటి గే స్టోరీ అయిన దోస్తానా చిత్రంలో ప్రియాంక హాట్ అండ్ బోల్డ్ గా దర్శనమిచ్చింది. సముద్రంలోంచి ఎల్లో కలర్ సింగిల్ పీస్ బికినీలో నడిచొస్తుంటే.. కుర్రాళ్లకు ఒళ్లంతా జిల్లుమంది. కేవలం నడిచే సీన్ తో సరిపెట్టకుండా.. కాసేపు అదే డ్రెస్ తో నటించి అలరించింది కూడా. ఆ తర్వాత ఎక్జోటిక్ అనే మ్యూజిక్ సాంగ్ లో స్కిన్ కలర్ సింగిల్ పీస్ బికినీతో మళ్లీ కనిపించింది ప్రియాంక. రెండు నిమిషాల పాటు ఉండే సాంగ్ కి.. ఈ ముద్దుగుమ్మ అందాలే మెయిన్ ఎట్రాక్షన్. తాజాగా హాలీవుడ్ టీవీ షో క్వాంటికో లోనూ ఎల్లో బోర్డర్ గల నేవీ బ్లూ కలర్ స్విమ్ సూట్ లో కనిపించనుంది ప్రియాంక చోప్రా.

స్విమ్మింగ్ కాంపిటీషన్ లో భాగంగా.. ప్రియాంక ఈ సింగిల్ పీస్ లో దర్శనమిస్తుంది. వచ్చే వారం టెలికాస్ట్ కానున్న షోలో.. ఈ అందాలను వీక్షించచ్చు. ఏడేళ్ల క్రితం వచ్చిన దోస్తానా నుంచి ఇఫ్పటివరకూ ఒకేలా బాడీ మెయింటెయిన్ చేస్తున్న.. ప్రియాంక సెక్సీ సీక్రెట్స్ ఏంటో అనిపిస్తోంది కదూ ? అబ్బా.. ఆ ఒక్కటీ అడగొద్దంటోంది మిమీ.