Begin typing your search above and press return to search.

ప్రియాంక తుపాకి ఉంది చూశారూ...

By:  Tupaki Desk   |   27 May 2017 5:54 AM GMT
ప్రియాంక తుపాకి ఉంది చూశారూ...
X
బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా చాలా సెక్సీగా ఉంటుంది. గొప్పగా నటిస్తుంది కూడా. తన అందంతో డాన్ లాంటి మగాళ్లను కూడా వశపర్చుకోగలదు అని రుజువు చేసింది. ప్రియాంకా నటించిన హాలీవుడ్ సినిమా ‘బేవాచ్’ యూ‌ఎస్ లో విడుదలైంది. సినిమా టాక్ ఒక పరిపాటి యాక్షన్ సెక్స్ కామిడీ గా ఉంది అని అక్కడ మీడియా చెబుతున్నారు. 90లలో వచ్చిన సాదా ఇంగ్లిష్ యాక్షన్ సినిమాలా ఉందట. అని అన్నారు. కానీ అక్కడ అందరూ మరొక ఇండియా తుపాకి గురించి మాటలాడుతున్నారు. ఆ తుపాకే విక్టోరియా లీడ్స్ పాత్ర చేసిన ప్రియాంకా.

“కపటం క్రూరత్వం ఎప్పుడూ అంత అందంగా ఉండదు” అని అంటుంటారు. ఇక్కడ ఈ అందాన్ని చూసినాక కూడా ఆ మాటను మనం నమ్మడం ఎంత వరకు భావ్యం చెప్పండి. ఎర్రటి పెదాలతో నల్లని వస్త్రం కప్పుకొని తన కాలికి తుపాకీని కట్టుకుని.. తీక్షణమైన చూపుతో కిల్లర్ లా కనిపిస్తున్న ప్రియాంకను చూస్తే పువ్వులాంటి సొగసైన ఈ భామామణికి ఇంత ఆవేశం అక్కసు దేని మీదో అనిపిస్తోంది. అయినాకూడా.. చంపడానికి తుపాకి ఎందుకు నీ చుర చూపులు చాలువు అన్నట్లు ఉన్నాయి ప్రియాంకా కళ్ళు.

మొత్తానికి ఒక్క తుపాకీతో అమ్మడు కైపెక్కేచ్చేసింది. ఇదంతా కూడా బేవాచ్ మవీ ఫోటో షూట్ కోసం ప్రియాంక దిగిన సదరు ఫోటో గ్యాలరీ నుండి బయటపడిన ఫోటోలో ఉన్న హాట్నెస్ అని వేరే చెప్పక్కర్లేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/