పూనమ్ పాండే సెక్స్ టేప్ లీక్

Sat Jan 19 2019 09:47:48 GMT+0530 (IST)

సోషల్ మీడియాలో చాలామంది బ్యూటీలకు ఒకటే పని. అందంగా తయారవడం.. ఫోటోలు తీసుకొని పోస్ట్ చేయడం.  ఏ సముద్ర తీరానికో లేదా స్విమ్మింగ్ పూల్ కో వెళ్ళడం అక్కడ బికినిలో హాట్  ఫోటో షూట్ లో పాల్గొనడం.. వాటిని నెటిజనులకోసం షేర్ చేయడం.  ఇవన్నీ చేసి చేసి అలిసిపోయిందేమో గానీ పూనమ్ పాండే ఒక అడుగు ముందుకేసి ఏకంగా తన సెక్స్ టేపును తానే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.సినిమాను ఎవ్వరూ కొనేందుకు ముందుకు రాకపోతే ఓన్ రిలీజుకు వెళతారు కదా.  అలా అన్నమాట.  ఏదైతేనేం..  సెక్స్ కు మించిన సేలబుల్ కంటెంట్ ప్రపంచం మొత్తం మీద మరోటి ఉండదు. అందుకే ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీట్ పెరిగింది.  కానీ ఈ విషయం తెలుసుకున్న ఇన్స్టాగ్రామ్ వారు ఆ ఘాటు వీడియోను తొలగించి పాండేగారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట.  మరోసారి ఇలాంటిది జరిగితే ఖాతాను రద్దు చేస్తామని అన్నారట.   చిత్రమైన విషయం ఏంటంటే.. ఆ పని నేను చేయలేదో మొర్రో అని పూనమ్  చెప్తూ ఉండడం.  ఆ వీడియోలో తనతో సెక్స్ చేసిన వ్యక్తి పేరు సామ్ బాంబే అని... అతనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసి ఈ పని చేశాడని అంటోంది.  ఆ సామ్ బాంబే ఎవరో నెటిజనులకు తెలియదు..  పెద్దగా పాపులారిటీ కూడా లేదు.

అయన సంగతేమో గానీ పూనమ్ పాండేకి న్యూడిటీ అనేది కొత్త కాదు. పొదుపు అనేదే అసలు పాటించకుండా ఆమె చూపించాల్సినదానికంటే ఎక్కువగానే చూపిస్తూనే ఉంది. ఈసారి ఈ సెక్స్ వీడియో రిలీజ్ చేయడానికి కారణం తన పేరుతో ఉన్న యాప్ కు క్రేజ్ పెంచుకునేందుకే అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.  సెక్స్ టేప్ విషయం తెలిసింది కదా అని వెంటనే గూగుల్ లో వెతికే ప్రయత్నం చేసి గూగుల్ 2019 సెర్చ్ ట్రెండ్స్ లో పూనమ్ పాండేకు నంబర్ 1 కిరీటం ఇస్తారేమో!