Begin typing your search above and press return to search.

పూనమ్ పాండే బరితెగించేసింది

By:  Tupaki Desk   |   28 July 2016 3:30 PM GMT
పూనమ్ పాండే బరితెగించేసింది
X
కొత్తగా తెగించడం ఏముంది.. ఎప్పుడూ పూనమ్ పాండే చేసేది అదే కదా అంటారా..? ఇప్పటిదాకా వేసిన వేషాలకు మించిన వెర్రి వేషమిది. ఎక్కడ చూసి నేర్చుకుందో తెలియదు కానీ.. అమ్మగారు ఈ మధ్య ఒక కొత్త గేమ్ నేర్చుకున్నారు. మనం చిన్నప్పుడు ఏదైనా ఆట ఆడేటపుడు ఎవరు ముందు ఎవరు తర్వాత తేల్చడానికి ఒకరి చేతులు ఒకరు జోడించుకుని చప్పట్లు చరుస్తూ ఒక ఆట ఆడేవాళ్లం గుర్తుంది కదా. ఆ టైపులో ఓ అమ్మాయితో కలిసి అదేదో గేమ్ ఆడింది పూనమ్. దీని పేరు ‘రాక్ అండ్ పెప్పర్’ అట. ఐతే ఈ ఆటలో గెలిచిన వాళ్లు అవతల ఉన్న ‘బ్రెస్ట్’ను టచ్ చేయాలి.

పూనమ్ తో ఈ ఆట ఆడిన అమ్మాయిది చైనానో జపానో అయినట్లుంది. ఆమె పూనమ్ కు బాగానే సహకరించింది. ఇద్దరూ ఆట ఆడుతూ ఒకరి స్థనాల్ని ఇంకొకరు టచ్ చేస్తూ సాగిపోయారు. ఇలాంటి పిచ్చి వీడియోల్ని తరచుగా తన యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేస్తూ ఉంటుంది పూనమ్. సినిమా వాళ్లు అసలేమాత్రం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి వీడియోల్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ కుర్రాళ్లను ఆకర్షిస్తూ.. ఆ వీడియోలకు వచ్చే హిట్స్ ద్వారా ఆదాయం సంపాదిస్తోంది పూనమ్. ఆమె సంగతి తెలియని వాళ్లు ఏంటీ వేషాలు అనుకుంటున్నారు కానీ.. తెలిసిన వాళ్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.