Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: క్లీవేజ్ అందాలు దాగనంటున్నాయ్

By:  Tupaki Desk   |   24 May 2017 8:58 AM GMT
ఫొటో స్టోరీ: క్లీవేజ్ అందాలు దాగనంటున్నాయ్
X
కుర్రాళ్లను ఎలా రెచ్చగొట్టాలో ఈ తరంలో పూనమ్ పాండేకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో. కేవలం తన ఫొటో షూట్లతోనే ఆరేడేళ్లుగా కెరీర్ నడిపిస్తున్న ఈ భామ.. రోజుకో కొత్త రకం కవ్వింపుతో కుర్రాళ్లకు కిక్కిస్తూ వస్తోంది. ఆ అందాల్ని ఎన్నిసార్లు చూసినా రసిక ప్రియులకు తనివి తీరట్లేదంటూ.. బోర్ కొట్టట్లేదంటూ పూనమ్ వేస్తున్న మంత్రం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. క్లీవేజ్ షోలు చేయడంలో పీహెచ్డీ పట్టా ఏమైనా తీసుకుందా అన్నట్లుగా రోజుకో రకంగా కుర్రాళ్ల మతులు పోగొడుతూ ఉంటుంది ఈ భామ. తాజాగా డెనిమ్ షర్టుతో క్లీవేజ్ అందాల్ని విడిపించి విడిపించనట్లు.. కనిపించి కనిపించనట్లు ఎక్స్ పోజ్ చేసిన తీరుకు యువ హృదయాలు లయ తప్పాల్సిందే. రెండ్రోజుల కిందట ముఖం దాచేసి.. ఒంట్లోని ఆస్తుల్ని మాత్రమే ఎక్స్ పోజ్ చేస్తూ తీసిన సెల్ఫీ గురించి ఇంకా చర్చ నడుస్తుండగానే.. ఈ కొత్త ఫొటో షూట్ తో కుర్రాళ్ల ముందుకొచ్చేసింది పూనమ్. ఇలా రోజుకో సర్ప్రైజ్ ఇస్తూ పోతే.. ఇంకా చాలా ఏళ్ల పాటు పూనమ్ కెరీర్ కు ఢోకా లేనట్లే.