Begin typing your search above and press return to search.

టీమిండియాకు గిఫ్ట్..బట్టలిప్పేసిన బోల్డ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   17 Jun 2019 7:57 AM GMT
టీమిండియాకు గిఫ్ట్..బట్టలిప్పేసిన బోల్డ్ బ్యూటీ
X
సినిమాలు లేకున్నా.. సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తుంటుంది ప్రముఖ మోడల్ - బాలీవుడ్ నటి పూనమ్ పాండే. ఎన్నో హాట్ హాట్ ఫొటోలు - వీడియోలను విడుదల చేస్తూ ఎంతో మందిని తన వైపునకు తిప్పుకున్న ఈ బోల్డ్ బ్యూటీ.. అప్పుడప్పుడూ సంచలన ప్రకటనలు సైతం చేస్తోంది. ఇందులో భాగంగానే 2011 క్రికెట్ ప్రపంచకప్ సమయంలో టీమిండియా కప్ గెలిస్తే బట్టలిప్పి తిరుగుతానంటూ ప్రకటించి కలకలం రేపింది. దీంతో పూనమ్ ఒక్కసారిగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య ఆమె మరీ రెచ్చిపోతోంది.

ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపైనే దృష్టి సారించిన పూనమ్.. మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఆసీస్‌ తో జరిగిన వన్డేలో భారత్ విజయం సాధించడంతో పూనమ్ పాండే.. అటు క్రికెటర్లకు.. ఇటు తన అభిమానులకు అందాల విందు ఇచ్చింది. నలుపు రంగు డ్రెస్‌ వేసుకుని బెడ్ మీద పడుకున్న ఓ సెమీ న్యూడ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. అంతేనా.. ఇకపై ప్రపంచకప్‌ లో భారత్ ఎన్ని మ్యాచ్‌ లు గెలిస్తే అన్ని సార్లు ఇలాంటి ఫొటోలనే విడుదల చేస్తానని ప్రకటించింది.

ఆ తర్వాత న్యూజిలాండ్‌ తో మ్యాచ్ జరగాల్సి ఉన్నా.. వర్షం కారణంగా అది కాస్తా రద్దయింది. దీంతో చాలా మంది నిరుత్సాహపడ్డారు. అయితే, ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ లో భారత్ ఘన విజయం సాధించడంతో పూనమ్.. టీమిండియాకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఓ సెమీ న్యూడ్ వీడియోను విడుదల చేసింది. తన ఇన్‌ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ బోల్డ్ బ్యూటీ ఈ వీడియోను వదిలింది. అంతేకాదు, ‘పాకిస్థాన్‌ పై మ్యాచ్ గెలిచిన టీమిండియాకు నా గిఫ్ట్ ఇది’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇందులో అమ్మడు మరీ బోల్డుగా కనిపించింది. ఇది విడుదలైన కొద్దిసేపట్లోనే భారీగా వైరల్ అవుతోంది.

పాకిస్థాన్ మీడియా రూపొందించిన యాడ్‌ పై ఇటీవల పూనమ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా దీనిపై ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘నిన్న నా వాట్సప్‌ లో ఈ పాకిస్థానీ యాడ్‌ ను చూశాను. మన హీరో పైన వాళ్లు కామెడీ వీడియో చేశారు. డియర్ పాకిస్థాన్ అది కరెక్ట్ కాదు. మీ యాడ్‌పై నా ఆన్సర్ ఇదే’’ అంటూ తన బ్రా తీసేని ‘‘డీ కప్స్ ఉండగా.. మీరు టీ కప్పుల దగ్గరే ఎందుకు ఆగిపోయారు..? డబుల్ డీ కప్స్.. వీటిని వాడుకుని ఇందులో మీరు చాయ్ తాగండి’’ అని అదిరిపోయే పంచ్ ఇచ్చింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవడంతో ఆమెకు భారీ స్థాయిలో మద్దతు లభించింది.

మొదట్లో మోడలింగ్ రంగంలో మెరిసిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌ లో ‘లేడీ గబ్బర్ సింగ్,’ ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ అనే సినిమాలు చేసింది. అయితే, ఇవి ఆమెకు ఏమాత్రం సంతృప్తిని మిగలచ్చలేదు. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతుంది. సంచలన ప్రకటనలు చేయడం.. తన అందాలను చూపెడుతూ ఫొటోలు - వీడియోలు వదలడంతో పూనమ్ పాండే ప్రతి రోజూ నలుగురి నోళ్లలో నానుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూడ్ షోతో ఆమె మరింత హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే పూనమ్‌ కు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి