పాక్ కు బ్రా తీసి బుద్దిచెప్పిన పూనమ్

Fri Jun 14 2019 15:19:42 GMT+0530 (IST)

భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఈ ఆదివారం ఇంగ్లండ్ వేదికగా జరగబోతోంది. దీంతో రెండు దేశాల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భారత్ పాక్ మధ్య బాలోకోట్ దాడులు ఉగ్రవాదులు భారత సైనికులను చంపడంతో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. దీంతో ఈ హీట్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారత్ జట్టును దెబ్బతీసేలా.. కించపరిచేలా పాకిస్తాన్ టెలివిజన్ చానెల్ ఓ వీడియోను తాజాగా రూపొందించిన సంగతి తెలిసిందే..భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. పాకిస్తాన్ విమానాన్ని కూల్చి ఆ దేశబందీగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను పేరడిగా చెప్పి పాకిస్తాన్ న్యూస్ చానెల్ వీడియో రూపొందించింది. అయితే ఈ వీడియో భారత జట్టుకు కప్ దక్కదన్న అక్కసుతో ఉంది. అభినందన్ ను అవమానించేలా ఉంది. దీంతో దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది.

తాజాగా ఈ ప్రకటనపై బాలీవుడ్ నటి పూనమ్ పాండే తీవ్రంగా స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె పాకిస్తాన్ బుద్ది చెప్పేలా ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది. ‘మా హీరో అభినందన్ చేసిన పనని వారు కించపరిచారు. పాకిస్తాన్ కు ఇది మంచింది కాదు.. టీ కప్పులపై సెటైర్లు ఎందుకు.? వాస్తవానికి మీకు కావాల్సింది.. ఈ కప్ అంటూ తన లోదుస్తుల బ్రాను తీసి ఇది డబుల్ కప్ ’ అంటూ ఘాటుగా పాకిస్తాన్ కు సెటైర్ వేసింది. ప్రస్తుతం పూనమ్ చేసిన పనికి భారతీయులంతా శభాష్ అంటూ ఆమెకు మద్దతుగా వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇక పాకిస్తానీలు మాత్రం పూనమ్ ఇచ్చిన షాక్ కు కోలుకోకుండా ఉన్నారు.

For Video Click Here