ఇంతందం ఇంత లేటుగా చూశామా?

Sat Sep 23 2017 14:01:41 GMT+0530 (IST)

చాలా హోమ్లీగా.. పద్ధతిగా ఉండే పాత్రలతోనే పూజా హెగ్డే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముకుంద - ఒక లైలా కోసం సినిమాల్లో ఈ ముద్దుగుమ్మను చూసిన వారెవరైనా ఆమెలో అట్రాక్టివ్ సెక్సప్పీల్ ఉందని అనుకోరు. ఆ తర్వాత హృతిక్ రోషన్ సరసన మొహెంజొదారో సినిమాలో అవకాశం రావడంతో ఆనందంగా బాలీవుడ్ కు వెళ్లిపోయింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అమ్మడి కెరీర్ సందిగ్ధంలో పడిపోయింది.అలాంటి టైంలో పూజాకు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలో అవకాశం ఇచ్చింది. ఈ సినిమాలో పూజాను చూసిన వారంతా షాక్ అయిపోయారంతే. టైట్ ఫిట్స్ లో.. బికినీలో ఈ భామను చూసినవాళ్లంతా ఇంత అందగత్తెనా మనం ఇంతకాలం మిస్సయిపోయింది అని నోరెళ్లబెట్టేశారు. దువ్వాడ జగన్నాథమ్ బ్లాక్ బస్టర్ కాకపోయినా గ్లామర్ హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు పూజా హెగ్డేకు ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ గుర్తింపును కంటిన్యూ చేయాలని ఆమె బలంగా ఫిక్సయి పోయినట్టుంది. ఈమధ్య ఓ అవార్డు ఫంక్షన్ కు ఆమె వేసుకొచ్చిన డ్రస్ చూసి అందరి గొంతులు తడారిపోయాయి. క్లీవేజ్ అందాలన్నీ ధారాళంగా ఆరబోస్తూ తన స్పెషల్ సెక్సప్పీల్ అయిన పొడుగు కాళ్లు చూపిస్తూ అమ్మడు ఫొటోలకిచ్చిన ఫోజులు చూసేవాళ్ల మతులు పోగొట్టేశాయి.

దువ్వాడ జగన్నాథమ్ తర్వాత పూజా హెగ్డే తెలుగులో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులోనూ ఈమెది గ్లామర్ పాత్రే చేస్తోంది. అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనుకాడేది లేదని బహిరంగంగానే చెప్పకనే చెబుతోంది కాబట్టి ఈ సినిమాలో పూజాను మరింత గ్లామరస్ గా చూసేయొచ్చని ఆశించొచ్చు.