Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: జేమ్స్ బాండ్ హీరోయిన్ లా..

By:  Tupaki Desk   |   27 May 2017 6:16 AM GMT
ఫోటో స్టోరి: జేమ్స్ బాండ్ హీరోయిన్ లా..
X
అమాయకంగా చూస్తూ అల్లరి పిల్లలా తెలుగులో అందరికీ పరిచయమైన అమ్మాయి పూజ హెగ్డే. ముకుంద, ఒక లైలా కోసం లతో అంత గుర్తింపు రాలేదు ఈ భామకు. ఆ తరువాత మొహెంజోదారో సినిమాలో హృతిక్ రోశన్ సరసన నటించి నేషనల్ స్టార్ అవ్వబోయి తృటిలో ఫెయిలైంది. ఆ తప్పడం ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త సినిమా దువ్వాడ జగన్నాధం సినిమా లో హీరోయిన్ గా తన అందాలను రుచి చూపించబోతుంది.

ఇక్కడ సాగర కన్య లా టాప్ లెస్ గౌన్ వేసుకొని వాలుగా చూస్తూ నా అందమంతా నా వంపులులోనే దాచి ఉంచాను కావాలంటే చూడండి అని చెబుతుంది. నా సొంపైన వంపులుకు ఇది కేవలం టీజర్ లాంటిది. అసలైనవి రాంప్ పై చూపిస్తాను పదండి అని చెబుతోంది అమ్మడు. గ్రే కలర్ ఫ్యాషన్ వేర్ తో సెక్సీ లిప్ కలర్ తో ఆశలు రేపే చూపులతో జేమ్స్ బాండ్ సినిమా హీరోయిన్ లా ఫోజ్ ఇచ్చింది. నిన్న ఒక ఫ్యాషన్ షో లో పూజ షో టాపర్ గా లీడ్ చేసి ఇలా తన వయ్యారాలతో కవ్వించేసింది.

ఇకపోతే దువ్వాడ జగన్నాథమ్ సినిమా పై ఈ భామ అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. దానికి తోడు సినిమాకు ఆమె అందాలు కూడా ప్లస్ అవబోతున్నాయిలే. దువ్వాడ జగన్నాధం 30 సెకండ్ల టిజెర్ లోనే తన సోయగాలను చూపిన పూజ ఇక సినిమాలో ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఆ మధ్య విడుదలైన ఒక పోస్టర్ పై కూడా పూజ హెగ్డే ఇచ్చిన సెక్సీ స్టిల్ తో ఆకట్టుకుందనే చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/