ఫోటో స్టొరీ: సెక్సీ బ్యూటీ ఖజురహోయిజం..!

Sun Apr 14 2019 15:18:22 GMT+0530 (IST)

పూజా హెగ్డే పేరును తెలుగు ప్రేక్షులకు పరిచయం చేయనవసరమే లేదు.  'ముకుంద'.. 'ఓ లైలా కోసం'.. 'డీజే'.. 'సాక్ష్యం'  సినిమాల్లో నటించి ఈ భామ తెలుగులో గుర్తింపు సాధించింది.   దువ్వాడ జగన్నాధంలో బికినీలో తన సొగసులను శ్రద్ధగా ప్రేక్షకులకు వడ్డించడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. టాప్ హీరోలతో నటించడమే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటోంది.అసలే వ్యాయామశాలలో తరచుగా కఠినమైన కసరత్తులు చేస్తూ ఒంపుసొంపులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది.. అందుకే సెక్సీ డ్రెస్సులు వేస్తే మన నెటిజనులతో పాటు డోనాల్డు ట్రంపు.. కిమ్ ఉన్ జోంగులు కూడా పూజా అందానికి ఫ్లాట్ అవడం ఖాయం. తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఇందులో పూజ ఒక బికినీ డ్రెస్ వేసుకుంది.  సింగిల్ పీస్ కాబట్టి దీన్ని మోనోకిని అంటారు.  అయితేనేం వాడుక భాషలో అయితే మనకు బికినీనే. అసలు ఆ బికినీని డిజైన్ చేసిన వారెవరో కానీ కళాత్మకత టన్నుల్లో ఉంది.  పూజ అందం గురించి మాట్లాడుకునేముందు ఆ డిజైనర్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అసలు ఆ స్ట్రాపులు ఏంటి.. ఆ జాయింట్లు ఏంటి.. ఎలా వచ్చిందో ఇలాంటి ఐడియా!

అసలే ఇంటర్నేషనల్ మోడల్ కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఫుల్ గా ఉండే పూజ.  ఈ కిరాక్ బికినీ వేసుకొని తలపై చేతులు పెట్టుకుని పచ్చని చెట్ల మధ్యలో నిలబడింది.  ఖజురహో శిల్పంలా కనిపిస్తూ అందాలు అదరహో అనిపిస్తోంది.  ఇక ఈ ఫోటోను చూసిన నెటిజనులకు పిచ్చెక్కింది. సూపర్ హాట్ అని ఎక్స్ ట్రీంలీ హాట్ అని.. స్టన్నింగ్ అని.. మార్వెలస్ అని .. మైండ్ బ్లోయింగ్ అని ఇంగ్లీష్ లో ఉన్న విశేషణాలు అన్నీటినీ వాడుతూ పొగడ్తలు కురిపించారు. నాలుగు గంటల్లో మూడు లక్షలకు పైగా లైకులు కొట్టారు.  ఇక ఈరోజు టెంపరేచర్ ఒకసారి ఎంతుందో చూసుకోండి.. ఎక్కువైతే పూజను మాత్రం ఏమీ అనకండే!