Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రంగం బేబి షర్టు విప్పితే

By:  Tupaki Desk   |   23 March 2017 9:19 AM GMT
ఫోటో స్టోరి: రంగం బేబి షర్టు విప్పితే
X
స్కిన్ షో చేస్తే సంచలనంగా ఉండాలి. ఇదే లెటెస్టు ఫార్ములా. ఇప్పుడు హీరోయిన్లందరూ ఇదే ఫాలో అవుతున్నారు. సినిమాల్లో బ్రేక్ లేని భామలందరూ బ్రేకివ్వకుండా ఇలా తమ మేని సొగసులను సంపూర్ణంగా ఆరబోస్తూ పిచ్చెత్తిస్తున్నారు. ఇప్పటికే రెచ్చిపోతున్న సీరత్ కపూర్.. కృతి కర్భందా.. అదా శర్మ వంటి భామల లిస్టులో ఇప్పుడు ''రంగం'' మూవీలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన పియా బాజ్పాయ్ కూడా చేరింది.

అసలు తెలుగులో నిన్ను చూశాక.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వంటి సినిమాల్లో మెరిసినా కూడా రాని క్రేజు.. అమ్మడికి రంగం సినిమాతో వచ్చేసింది. పైగా ఆ సినిమాలో చిన్నపిల్లాడి పక్కనే కూర్చొని చేసిన ఒక ఎక్సపోజింగ్ సీన్ తో అమ్మడు టాక్ ఆఫ్‌ ది టౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రియల్ 7న ఈమె హిందీ సినిమా మీర్జా జూలియట్ విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఒక స్పయిసీ ఫోటో షూట్ తో అమ్మడు దూసుకొచ్చింది.

చూస్తున్నారు.. మొత్తంగా తెల్లటి బట్టలు వేసుకున్న పియా.. లోపల లోదుస్తులు లేనప్పటికి ఆ షర్టు బటన్లను దాదాపుగా విప్పేసింది. ఇక వీక్షకులకు అందాల్సిన ఆ అందాల తాంబూళం దెబ్బకి అందేసింది. ఆ ఒంపులన్నీ అలా కవ్విస్తుంటే.. పియా మాత్రం అమాయకంగా ఇదేముందిలే అన్నట్లు ఒక చూపు ఏటో విసురుతోంది. ప్చ్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/