అయ్య 'బ్రా' బోయ్

Wed Aug 15 2018 17:43:06 GMT+0530 (IST)

తన సోకుల నిధిని ప్రదర్శించింది సవ్యసాచి హీరోయిన్. ఈమె పేరు... నిధి అగర్వాల్.  మన హైదరాబాద్ లోనే పుట్టింది. ఆ తర్వాత బెంగుళూరు వెళ్లిపోయింది. మోడలింగ్ లోకి అడుగుపెట్టి బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. త్వరలో `సవ్యసాచి` చిత్రంతో  తెలుగు ప్రేక్షకుల్ని మురిపించబోతోంది. ఆమె అందచందాలు వెండితెరపై ఏ స్థాయిలో ఉంటాయో మచ్చుకు కొంచెం ఇక్కడ ప్రదర్శించింది.నల్లటి బ్రా వేసుకొని - తొడల అందాలన్నీ కనిపించేలా టోర్న్ జీన్స్  వేసుకొని... సెగలు పుట్టించే అందం ప్రదర్శిస్తూ ఓ వీడియో తీయించుకొని దాన్ని ఇన్ స్టగ్రామ్ లో షేర్ చేసింది అమ్మడు. ఆమె బ్రా అందం చూసి కుర్రకారు అయ్య `బ్రా`బోయ్ అంటున్నారు. నిధి అందం అంతగా ఆకర్షిస్తోంది మరి. ఈ ముద్దుగుమ్మలో ఈ రేంజ్ అందం ఉంది కాబట్టే అఖిల్ సరసన కూడా నటించేందుకు ఎంపికైంది. నాగచైతన్యతో కలిసి `సవ్యసాచి`లోనూ అఖిల్ తో కలిసి వెంకీ అట్లూరి చిత్రంలోనూ ఆడిపాడుతున్న  ఈ ముద్దుగుమ్మ వరుసగా తెలుగులో అవకాశాలు కొల్లగొట్టే ఉద్దేశంలో ఉంది. అయితే బాలీవుడ్ కూడా ఈమెని ఏమాత్రం వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అక్కడనుంచి కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అందచందాలు అటు బాలీవుడ్ ని - ఇటు టాలీవుడ్‌నీ హోల్ సేల్ గా హీటెక్కిస్తాయన్నమాట.