Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బికినీలో మాజీ మిస్సిండియా

By:  Tupaki Desk   |   23 May 2017 6:07 PM GMT
ఫోటో స్టోరి: బికినీలో మాజీ మిస్సిండియా
X
అసలే సమ్మర్.. పైగా ఈసారి ఎండలు బాగా ఎక్కువగా మండుతున్నాయ్ కూడా. అందుకే సెలబ్రిటీలంతా శీతల ప్రాంతాలకు చెక్కేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎండాకాలాన్ని గడిపేస్తున్నారు. మాజీ మిస్ ఇండియా యూనివర్స్ నేహా ధూపియా కూడా వేసవిని కూల్ గా ఎంజాయ్ చేస్తూ.. అభిమానులకు మాత్రం వేడెక్కించేస్తోంది.

తరుణ్ మూవీ నిన్నేఇష్టపడ్డానులో ఐటెం సాంగ్ తో టాలీవుడ్ కి వచ్చిన ఈ భామ.. అదే ఏడాది రాజశేఖర్ మూవీ విలన్ లో కూడా నటించింది. ఆరేళ్ల క్రితం బాలకృష్ణ మూవీ పరమవీర చక్రలో ఓ హీరోయిన్ గా కూడా నటించిన నేహా ధూపియా.. ఇప్పుడు సమ్మర్ సరదాల్లో బాగా బిజీగా ఉంది. టూ పీస్ బికినీ వేసుకుని స్మిమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. తనను తాను వెనక్కకు బ్యాలెన్స్ చేసుకుంటూ.. ఓ మాచి హాట్ పోజ్ ఇచ్చేసింది. మిస్ ఇండియా చూపించే క్లీవేజ్ అందాలు.. ఉండీ లేనట్లుగా ఉన్న బికినీ.. మొత్తం మీద అందాల విందు ఎలా ఉండాలో చెబుతున్నట్లుగా ఉంది నేహ.

అంతే కాదు.. తనను ఇలాంటి స్పెషల్ ఫోటో తీసినందుకు ఫోటో తీసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పడంతో పాటు.. సమ్మర్ ను కూడా పలకరించేస్తోంది నేహా ధూపియా. వేసవిలో ఎలా ఎంజాయ్ చేయాలో నేహ నేర్పించిన స్థాయిలో.. ఇప్పటివరకూ ఎవరికీ చేతకాలేదంటే అతిశయోక్తి కాదేమో!