నర్గీస్ అలా చూపించేసిందేంటి?

Sun Jul 16 2017 11:53:24 GMT+0530 (IST)

బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ ఈ మధ్య సినిమాల్లో స్పీడ్ పెంచేసింది. గేతడాది ఈ భామ కనిపించిన సినిమాలు ఏకంగా ఐదు రిలీజ్ అయ్యాయంటే.. నర్గీస్ జోరు అర్ధమవుతుంది. అందాల ప్రదర్శనలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టుకోని ఈ భామ ఫిలిం ఈవెంట్స్ లో తెగ రెచ్చిపోతూ ఉంటుంది.

నర్గీస్ అందాల ప్రదర్శన బాలీవుడ్ జనాలకు కొత్తేమీ కాదు కానీ.. ఐఫా అవార్డు వేడుకల్లో ఈ 37 ఏళ్ల సుందరి రెచ్చిపోయిన తీరు అందరికీ షాక్ కొట్టింది. రీసెంట్ ఆ ఫంక్షన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను తనే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి.. మరీ ఆశ్చర్యపరిచేసింది నర్గీస్. క్లీవేజ్ అందాలను అంత ఎక్కువగా.. ఇంత అద్భుతంగా చూపించడం మరెవరికీ సాధ్యం కాదేమో అనిపించేసింది కూడా. తన హాట్ అందాలను ఇంత బ్యూటిఫుల్ గా ఎక్స్ పోజ్ చేయడంతో.. ఈ ఫోటోలు నెట్ లో తెగ షేరింగ్ అయిపోతున్నాయి.

పైగా బ్లాక్ డ్రెస్ లో అమ్మడి మేని మెరుపులు చూసేందుకు అభిమానులు తెగ ఉత్సాహం చూపించేస్తున్నారు. పైగా మరో చిన్నపాటి డ్రెస్ వేసుకుని.. ముందుకు వంగుని మరీ ఇచ్చిన పోజ్ అయితే.. ఫ్యాన్స్ ను మత్తులో ముంచేస్తోంది. ఇంతలేసి అందాలను ఇంత వయ్యారంగా ప్రదర్శించడం.. నర్గీస్ కి పాత్రమే సాధ్యమే విద్య అనడంలో సందేహం అక్కర్లేదు.