ఫోటో స్టోరి: వాటే సెక్సీ లెగ్స్

Thu Jun 21 2018 11:11:29 GMT+0530 (IST)

మగువ అందం కనులకు ఆనందాన్ని ఇస్తుందని కవులు చెబితే కొన్ని సార్లు అర్ధం కాకపోవచ్చు. కానీ అందమైన మగువలను కళ్లతో చూస్తేనే ఆ ఫీలింగ్ ఏంటో సింగిల్ టేక్ లో అర్ధమవుతుంది. గత కొంత కాలంగా అలాంటి బ్యూటీలు ఇంటర్నెట్ ప్రపంచంలో తెగ హల్చల్ చేస్తున్నారు. ఎంత హాటుగా కనిపించినా కొందరు వల్గర్ గా అనిపించరు. అందాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తేనే అందంగా ఉంటుంది. ఆ కిటుకులు ఫ్యాషన్ ప్రపంచంలో ఉండే బ్యూటీలకు బాగా తెలుసు.2017 ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్న భామ ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మానుషి చిల్లర్ ఆ గుర్తింపు పొందినప్పటి నుంచి తెగ ఫ్యామస్ అవుతోంది. ఆమె అందానికి పడిపోని మనిషే లేడని సోషల్ మీడియాలో అనేకసార్లు కామెంట్స్ వచ్చాయి. ఇకపోతే ఎక్కడికి వెళ్లినా కూడా మనుషి స్టైలిష్ డ్రెస్ లతో అందరి చూపును తన వైపుకు తిప్పుకుంటుంది. ఇటీవల జరిగిన మిస్ ఇండియా ఫైనల్ ఈవెంట్స్ కి మానుషి ఈ రేంజ్ లో దర్శనమిచ్చింది. ఇప్పుడు అందుకు సంబందించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

ఎక్కువగా జనాలు ఆమె సెక్సీ లెగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అసలే ప్రపంచ సుందరి. అలాంటి బ్యూటీ మెరిసే డ్రెస్ లో లెగ్స్ అందాలను ప్రజెంట్ చేస్తే ఎవరైనా సరే చూడకుండా ఉంటారా? తప్పకుండా లుక్స్ ఆ సైడ్ కు వెళుతుంటాయి. 21 ఏళ్ల మనుషికి సినిమా ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఇంకా ఆ సైడ్ కి ఇప్పుడే రావాలని అనుకోవడం లేదని ఓక ఇంటర్వ్యూలో తెలిపింది.