Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: నిజంగానే నలభై ఆరా?

By:  Tupaki Desk   |   19 Aug 2018 7:56 AM GMT
ఫోటో స్టొరీ: నిజంగానే నలభై ఆరా?
X
బికిని వేసుకొని బ్యూటీ లు తమ అందాన్ని సోషల్ మీడియాలో ధారపోయడం కామనే. కానీ ఎంత చెట్టుకంత గాలన్నట్టు.. బికినీ బ్యూటీ అనిపిచుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే దానికి చాల ఫిట్నెస్ ఉండాలి. బికినీ కి సూట్ అయ్యేలా బాడీ షేప్ ఉండాలి గానీ షేప్ కు తగ్గట్టు టైలర్ దగ్గర బికినీని కుట్టించుకుని పండక్కి కొత్త బట్టలు పుసుపు రాసుకొని వేసుకున్నట్టు వేసుకోకూడదు. అలా వేసుకుంటే నెటిజన్స్ ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది.

వయసులో ఉండే బ్యూటీలకే బికిని సరిగ్గా సూట్ కాదు - సెట్ అవ్వదు. కానీ ఈ మందిరా బేడీ వయసు 46 ఏళ్ళు. మరి ఇంకా పర్ఫెక్ట్ బికినీ బాడీ మెయిన్టైన్ చేస్తోంది. అప్పుడప్పుడు నన్ను చూడు నా ఫిట్నెస్ చూడు అన్నట్టుగా ఇలాంటి ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్ బికిని - సైడ్ పోజులో ఫోటో.. ఒక వైట్ కలర్ లాంగ్ జాకెట్ బటన్స్ పెట్టుకోకుండా తన ఫ్లాట్ బెల్లీ షేప్ ను చూడండి అన్నట్టుగా నిలబడింది. ఇక క్లీవేజ్ సోకుల గురించి ఎన్ని చెప్పినా తక్కువే.

కికి ఛాలెంజ్ అని కిక్కెక్కి కక్కుకునే ఛాలెంజ్ అని పిచ్చ పిచ్చ ఛాలెంజ్ లు కాకుండా ఈవిడ లాంటి వాళ్ళు బికినీ ఛాలెంజ్ లు విసిరితే ఇండియా నిండా ఉన్న ఎన్నో వేల - లక్షల బాన పొట్టలు కూసంతయినా కరుగుతాయేమో!