టాప్ లెస్ బిగ్ బాస్ బ్యూటీ

Mon Jun 11 2018 22:47:22 GMT+0530 (IST)

బిగ్ బాస్ షో ఎలా సాగినా కూడా షోలో ఉన్నంత వరకు ఓ రకంగా ఉంటె కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తరువాత మరో రకంగా ఉంటారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రియాలిటి షోల వల్ల ఇప్పుడు తారలకు చాలా రకాలుగా పబ్లిసిటి వస్తోంది. అ క్రేజ్ వారి హోదాను మరింత పెంచుకుంటున్నారు. రీసెంట్ గా ఓ బ్యూటీ అయితే టాప్ లెస్ తో షాక్ ఇచ్చింది.అందాన్ని ఓ వైపు ఘాటుగా చూపిస్తూనే మరికొంత దాచుకోవడం నేటితరం కొంత మంది నటీమణులకు బాగా అలవాటైపోయింది. ఏమైనా అంటే చుస్తే చుడండి లేదంటే పక్కకు వెళ్లిపోండి అని కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ 9 రన్నరప్ గా నిలిచిన మందాన కరిమి గ్లామర్ ఎటాక్ లో ఆరితేరింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా సెక్సీ పోజులు ఇవ్వడం అమ్మడికి అలవాటే.

ఇసుకలో టాప్ అందాలను కవర్ చేస్తూ బికినిలో దర్శనమిచ్చింది. బీచ్ లో ఎవరైనా ఈ స్థాయిలో అందాలను ప్రజెంట్ చేస్తారా అనేలా నెటిజన్స్ క్లామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆఫర్స్ అయితే పెద్దగా లేవు. గత ఏడాది వరకు సైడ్ క్యారెక్టర్స్ తో నెట్టుకొచ్చింది గాని బిగ్ బాస్ వల్ల ఆమెకు ఒరిగిందేమి లేదు. మరి ఈ హాట్ ఫోటోల వల్ల ఏమైనా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.