Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఇరగదీస్తున్న ఇరాన్ పాప

By:  Tupaki Desk   |   20 Sep 2019 11:22 AM GMT
ఫోటో స్టొరీ: ఇరగదీస్తున్న ఇరాన్ పాప
X
బాలీవుడ్ బ్యూటీ మందన కరీమి హిందీ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి పరిచయం ఉంటుంది. 'భాగ్ జానీ'.. 'మై ఔర్ చార్లెస్'.. 'క్యా కూల్ హై హమ్' లాంటి అరడజను బాలీవుడ్ సినిమాలలో నటించింది. హిందీ బిగ్ బాస్ సీజన్ - 9 లో మందన సెకండ్ రన్నరప్. ఈ భామ ఇండియన్ కాదు.. ఇరానియన్. మన పిచ్చికానీ ఇండియన్ అయినా ఇరాన్ అయినా హాటు భామలు ఏ దేశంలో ఉన్నా ఒకేరకంగా ఉంటారు కదా?

వారి జీవితంలో ప్రధానమైన మిషన్ ఏదైనా ఉంటుంది అంటే అది నెటిజన్ గ్రిల్. అంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చేసి గ్రిల్ పై కబాబ్స్ ను కాల్చినట్టు నెటిజన్లను కాల్చడం! ఎప్పుడూ ఏదో ఒక బికినీతో చంపే ఈ భామ తాజాగా మాత్రం ఒక డ్యాన్స్ ఫోటోను తన ఇన్ స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోకు "డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే తీసిన ఫోటో" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రాక్టీస్ స్టిల్ ను చూస్తేనే స్టేజ్ మీద వేసే రియల్ డ్యాన్స్ లా ఉంది. చిట్టి పొట్టి డ్రెస్సులో ఆ పోజు.. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ అదిరిపోయింది. ఆ పోజు ఏదో సాధారణ పాటలోని సాధారణ డ్యాన్స్ మూవ్ లాగా కనిపించడం లేదు. ఒక సూపర్ డూపర్ ఐటెం సాంగ్ లోని మహా సెక్సీ స్టెప్ లాగానే అనిపిస్తోంది.

నెటిజన్లకు ఈ సెక్సీ పోజు తెగ నచ్చడంతో లైకుల మీద లైకులు కొట్టారు. ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "సెక్సీ స్టెప్.. సెక్సీ డ్రెస్".. "సూపర్ సెక్సీ డ్యాన్స్".. "ఝకాస్ ప్రాక్టీస్".. "డేంజరస్ కర్వ్స్" అంటూ పొగడ్తలు కురిపించారు.