ఫోటో స్టోరి: అబ్బా మలైకా!!

Sat Jan 13 2018 21:56:32 GMT+0530 (IST)

బాలీవుడ్ కు గత కొన్నేళ్లుగా తన సోయగాలతో సెగలు రేపుతున్న బ్యూటీ మలైకా అరోరా. సల్మాన్ సోదరుడిని పెళ్లి చేసుకొని కొన్నేళ్ల వరకు బాగానే ఉన్న ఈ సుందరి అతని నుంచి విడిపోయిన తరువాత మాత్రం ఊహించని విధమైన సోయగాలతో షాక్ ఇస్తోంది. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని నెట్టింట్లో అందాలతో హల్ చల్ చేయడం ఈ రోజుల్లో యువ హీరోయిన్స్ కి ఓ సరదా లాంటిది.అయితే ఇప్పుడు ఒక అనుమానం కలుగుతోంది.అదేంటంటే.. సాధారణంగా పెద్దలను చూసి పిల్లలు చెడిపోతారు అంటారు. కానీ బాలీవుడ్ లో అందుకు రివర్స్ గా కనిపిస్తోంది. లేటెస్ట్ హీరోయిన్స్ గ్లామర్ తో నెటిజన్స్ ని ఆకట్టుకోవచ్చు గాని మేము ఆ విధంగా చేయకూడదా అంటూ.. సీనియర్ హీరోయిన్స్ బికినీ సాకులతో రచ్చ చేస్తున్నారు. అందులో మలైకా అరోరా ముందుంది. అమ్మడు బికిని వేసినా చీర కట్టినా వైరల్ అవ్వాల్సిందే అనేట్టుగా సోషల్ మీడియాను వాడుకుంటోంది.

ఇక రీసెంట్ గా ఇచ్చిన స్టీల్ ని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. చూడగానే అబ్భా.. ఎంత అందంగా ఉందొ అనిపించేలా క్లివెజ్ షోతో రచ్చ చేసింది. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పాతికేళ్ల సుందరి అన్నట్టుగానే స్టిల్స్ ఇచ్చింది. ఇక ఆమె డ్రెస్ అయితే అందాలకి కరెక్ట్ గా సెట్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఫొటోని చూస్తోన్న కుర్రకారు అబ్బా అంటూ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.