ఫోటో స్టోరి: టాప్ యాంగిల్లో కత్రినా

Fri Nov 24 2017 19:02:24 GMT+0530 (IST)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లలో ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలను చేస్తోన్న హీరోయిన్ కత్రినా కైఫ్. అమ్మడి అదృష్టం ఏమిటో గాని ఒక సినిమా డిజాస్టర్ అయితే చాలు ఆ వెంటనే మరో భారీ సినిమాలో అవకాశం అందుకొని భారీ హిట్ అందుకుంటోంది. దాదాపు బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కత్రినా స్క్రీన్ షేర్ చేసుకుంది. కమర్షియల్స్ సినిమాలనే కాకుండా కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాల్లోని మంచి పాత్రలను చేస్తూ మంచి గుర్తింపు అందుకుంటోంది. అంతే కాకుండా స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో కూడా కత్రినా అందాలు ఈ మధ్య బాగా మెరుస్తున్నాయి. దీంతో ఫాలోవర్స్ సంఖ్య చాలా వరకు పెరిగిపోతోంది. అయితే రీసెంట్ ఈ హాట్ హీరోయిన్ ఎవరు ఊహించని విధంగా తన కొత్త అందాన్ని చూపించింది. ఎప్పుడు గ్లామర్ డ్రెస్సులు బికినీలు వేసుకునే అమ్మడు సడన్ గా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చింది.

మరి అందం మహిమో ఏమో గాని ఈ ట్రెడిషినల్ లోను కొంచెం ఘాటుగానే కనిపించింది. టాప్ యాంగిల్లో నుండి తీసిన ఈ ఫోటోలో హాట్ క్లివేజ్ షోతో అమ్మడు కనిపించడంతో నెటిజన్స్ కంగుతిన్నారు. అంతే కాకుండా కత్రినా ఏ డ్రెస్ లో ఉన్న హాట్ అండ్ బ్యూటీ అంటూ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఇక సల్మాన్ తో నటించిన టైగర్ జిందా హై సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.