Begin typing your search above and press return to search.

బికినీ సోకులతో తెగ రెచ్చగొడుతోంది

By:  Tupaki Desk   |   23 May 2018 6:39 AM GMT
బికినీ సోకులతో తెగ రెచ్చగొడుతోంది
X
బుల్లితెర భామలు అంటే ఓ హద్దుల వరకూ ఉంటారనే మాటలు అన్నీ ఇప్పుడు గతానికి చెందినవే. ఇమేజ్ పరంగా.. గుర్తింపు పరంగానే కాదు.. కొందరు అయితే సంపాదన పరంగా కూడా సినిమావాళ్లను మించిపోతున్నారు. ఇన్నిటిలో వారిని ఓవర్ టేక్ చేయగలిగినపుడు.. ఒక్క గ్లామర్ ఎగ్జిబిషన్ లో మాత్రం ఎందుకు తగ్గాలని అనుకుంటున్న అందగత్తెలు.. ఈ విషయంలో కూడా సత్తా చూపించేస్తున్నారు.

ముఖ్యంగా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఈ బ్యూటీల హంగామా మరీ శృతి మించిపోతోందని చెప్పవచ్చు. కరిష్మా తన్నా గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన పనేమీ లేదు. ఈ టీవీ సుందరి.. ఆన్ స్క్రీన్ పైనే బోలెడన్ని మెరుపులు మెరిపిస్తుంది. నాగిన్-3లో ఈ సుందరి ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో అండర్ వాటర్ స్మిమ్మింగ్ చేస్తూ ఓ వీడియోను నెట్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో అమ్మడి స్విమ్మింగ్ ట్యాలెంట్ కంటే.. ఆమె అందాలను పరిశీలించడానికే అభిమానులకు సమయం సరిపోవడం లేదు. అంతగా తన ఒంపుసొంపులను బికినీతో ఎగ్జిబిషన్ చేసిన చేసి పారేసింది.

ఆయా సీరియల్స్ లో ఈమె ఇంత అందంగా ఎలా మెరుపులు మెరిపిస్తోందా అని ఇప్పటివరకూ ఎవరికైనా అనుమానాలు ఉంటే.. తన బ్యూటీ సీక్రెట్ స్విమ్మింగ్ అనే విషయాన్ని చెప్పింది కరిష్మా తన్నా. ఇప్పటివరకూ ఈ స్థాయి అందాల ప్రదర్శన సినిమా జనాలకే పరిమితం అయితే.. మేమేమీ తక్కువ కాదు అన్న చందంగా కరిష్మా చూపిన అందాలు.. గ్లామర్ ప్రియులను తెగ మెప్పించేస్తున్నాయి.