Begin typing your search above and press return to search.

ఇన్ స్టాలో కిల్లింగ్ డ్రాకులా

By:  Tupaki Desk   |   21 May 2019 9:28 AM GMT
ఇన్ స్టాలో కిల్లింగ్ డ్రాకులా
X
ఇన్ స్టాకి చినిగిపోతోంది! ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న చంద‌మామ బ‌రిలో దిగి చింపి ఆరేస్తుండ‌డంతో అభిమానుల‌కు ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ లు ఎన్నో ఇన్ స్టాగ్ర‌మ్ లో ఎదుర‌వుతున్నాయి. అస‌లు మ‌న చంద‌మామేనా.. సాఫ్ట్ గాళ్ కాజ‌ల్ ప‌నేనా ఇదంతా? ఉన్న‌ట్టుండి ఎందుకిదంతా చేస్తోంది! అంటూ అంతా నోరెళ్ల‌బెడుతున్నారు. ఆ రేంజులో అందాల చంద‌మామ లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది.

ఇదివ‌ర‌కూ త‌న‌లోని కొత్తద‌నాన్ని ఎలివేట్ చేసేలా లేటెస్ట్ ఫోటో షూట్ లో ఓ ఫోటోని రివీల్ చేసింది. అందులో డార్క్ పింక్ డ్రెస్ క‌నిపిస్తోంది. కానీ ఫ్రంట్ యాంగిల్ అంతా పూర్తి న‌గ్నంగా క‌నిపించి పెద్ద స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. అందులో ఫోటోగ్ర‌ఫీ జిమ్మిక్ .. క్రియేటివిటీపై ప్ర‌శంస‌లు కురిశాయి. ఇక ఈ సిరీస్ లో ఆ ఒక్క ఫోటోయేనా? అంటే అంత‌కుమించి ఇంకా ఎన్నో హైడ్ చేసి ఉన్నాయ‌ని తాజాగా రివీలైన లుక్ చూస్తే తెలుస్తోంది. కాజ‌ల్ లేటెస్టుగా ఇదివ‌ర‌కూ షేర్ చేసిన ఫోటోకి పూర్తి ఆపోజిట్ ఫోటోని రివీల్ చేసింది.

``కాట‌న్ క్యాండీ క్లౌడ్స్`` అంటూ స్ట్రైకింగ్ కిల్లింగ్ లుక్ ని ఈసారి రివీల్ చేసింది. డార్క్ పింక్ డ్రెస్ లో పూర్తిగా ఫ్రంట్ యాంగిల్ లో క‌నిపించి స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. అందాల చంద‌మామ కిల్ల‌ర్ లుక్ తో చంపేస్తోంది. ఇక‌పోతే అస‌లు గ్యాప్ అన్న‌దే లేకుండా ఇలా కొత్త కొత్త ఫోటోల్ని రివీల్ చేస్తే మీమ్స్ వేసేంత స‌మ‌యం చిక్క‌దు క‌దా! అంటూ ఓ వీరాభిమాని నేరుగా కాజల్ కే ఇన్ స్టాలో మొర‌పెట్టుకున్నాడు. అరే పాపం.. ! కాజ‌ల్ అంత టైమ్ ఇవ్వ‌డం లేదా? అని ఫీల‌య్యేలా బాధ‌ప‌డిపోయాడు. కాజ‌ల్ - బెల్లంకొండ జంట‌గా న‌టించిన సీత ఈనెల 24న రిలీజ‌వుతోంది. ఇందులో కాజ‌ల్ సంపాద‌న‌లో ప‌డే ఫ‌క్తు బిజినెస్ ఉమెన్ గా న‌టిస్తోంది. భార‌తీయుడు 2 చిత్రంలోనూ కాజ‌ల్ ఓ యాక్ష‌న్ క్వీన్ త‌ర‌హా పాత్ర‌లో మెరిపించ‌బోతోంది.