Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇంట్లో మ‌రో భారీ శుభ‌కార్యం

By:  Tupaki Desk   |   22 Oct 2017 4:59 PM GMT
కేసీఆర్ ఇంట్లో మ‌రో భారీ శుభ‌కార్యం
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబంలో మ‌రో శుభ‌కార్యం జ‌రిగింది. కేసీఆర్ త‌న‌య‌, ఎంపీ క‌విత-అనిల్ కుమార్ దంప‌తుల కుమారులైన ఆదిత్య, ఆర్య‌ల నూత‌న వ‌స్త్రాధార‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారం అట్ట‌హాసంగా జరిగింది. హైద‌రాబాద్‌ లోని జేఆర్సీ క‌న్వెన్ష‌న్స్‌ లో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మానికి పార్టీకి చెందిన ఎంపీలు, - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు.సీఎం కేసీఆర్ త‌న‌యుడైన మంత్రి కేటీఆర్‌, స‌న్నిహిత బందువులు, పార్టీ ముఖ్య నేత‌లు ఈ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌యం చేశారు.