Begin typing your search above and press return to search.

మోసం చేసిన ఇలియానా చంపేస్తోంది

By:  Tupaki Desk   |   31 July 2016 4:59 AM GMT
మోసం చేసిన ఇలియానా చంపేస్తోంది
X
ఆగండి ఆగండీ. మరీ మన నడుం సోయగం ఇలియానా ను అంతలేసి మాటలు ఎలా అనేస్తాం. ఎంతైనా కూడా అమ్మడు మన టాలీవుడ్ ప్రొడక్టే కదా. ఇక్కడ మాష్టర్స్ డిగ్రీ చేశాకనే ఉద్యోగం కోసం బాలీవుడ్ వెళ్లింది. ఇంతకీ ఈ మోసం కహానీ ఏంటో చూద్దాం పదండి.

వెండితెర మీద ''రుస్తుం'' సినిమాలో మోసం చేసే పాత్రలో నటిస్తోంది ఇలియానా. అయితే ఈ గ్రీకు సుందరి ఈ మోసాలను జనాలు చూసేముందే.. ఆమె అందాలతో చంపేస్తోంది. అదిగో చూస్తున్నారుగా.. నిన్న ముంబయ్ లో అమ్మడు రుస్తుం ప్రమోషన్లకు ఇలా విచ్చేసింది. డీప్ అంటే డీప్ కాదోయ్.. డీప్ వాళ్ళ అక్కయ్య అన్నట్లుంది ఆ డ్రస్సు తాలూకు మెడ డిజైన్. చూపరులకు ఆ క్లీవేజ్ తాలూకు సెగలు తగలకుండా ఉంటాయా? వామ్మో చచ్చిపోతున్నారు ఇల్లీ నీ చిలిపి చేష్టలతో.

కనీసం రుస్తుం సినిమా అయినా బాలీవుడ్డులో బ్రేకిస్తే చాలా అనుకుంటోంది ఈ సెక్సీ గోవా గాళ్‌. ఒకవేళ సినిమా ఇవ్వలేకపోతే.. మరి ఈ హాటు లుక్కులు టాలీవుడ్డులో ఏమైనా బంగారు గుడ్లు పెట్టిస్తాయా? కలిసొస్తాయనే ఆశిద్దాం.