Begin typing your search above and press return to search.

బాత్ టబ్బులో బట్టలు లేకుండా...

By:  Tupaki Desk   |   23 Jan 2017 5:08 AM GMT
బాత్ టబ్బులో బట్టలు లేకుండా...
X
ఇక రచ్చకు లిమిట్ అంటూ ఉంటే ఆమెను ఇలియానా అని ఎందుకు అంటారులే. అమ్మడు ఎప్పుడు తీరిక దొరికినా కూడా ఏదో విధంగా సోషల్ వెబ్ సైట్లలో రచ్చ చేస్తూనే ఉంటుంది. అదిగో ఇప్పుడు సదరు రచ్చ స్థాయిని పెంచేసి.. అందరికీ షాకిచ్చేయాలని ఫిక్సయిపోయినట్లుంది.

మొన్నటివరకు అసలు బాలీవుడ్ లో ఏ మాత్రం ఆఫర్లు రాకపోవడంతో.. ఏకంగా బికినీల్లో మ్యాగ్ జైన్ షూట్లలో పాల్గొంది. అవి కూడా పెద్దగా పేరు తీసుకురాకపోవడంతో ఈ నడుం సోయగం వెంటనే తనే టూ-పీస్ బికినీల్లోకి దిగిపోయి.. ఆ ఫోటోలను ఆన్ లైన్ లో పోస్టు చేయడం మొదలెట్టేసింది. ఆ మధ్యన తన పుట్టినరోజు సందర్బంగా.. చిన్న పీలికల బికినీ ఒకటి వేసుకుని.. నీటి అడుగున ఈదుతూ.. ఆ వీడియోను కూడా అందించేసింది. కట్ చేస్తే ఆ తరువాత ఓ రెండు బాలీవుడ్ సినిమాలు వచ్చాయి కాని.. అవి సరిపోలేదనుకుంట. అదిగో ఇలా ఫుల్ న్యూడ్ గా తయారైంది.

బాత్ టబ్బులో అమ్మడు నూలు పోగు లేకుండా పడుకుంటే.. వెంటనే దానిని క్లిక్ అనిపించాడట ప్రియుడు ఆండ్రూ నీబోన్. ఇంకేముంది వెంటనే దానిని పదిమందితో షేర్ చేసేసింది ఇలియానా. మరి టూ పీస్ బికినీ నుండి ఇప్పుడు న్యూడ్ ఫోటోల్లోకి వచ్చేసింది కదా.. ఇప్పుడైనా బాలీవుడ్ బాగా కరుణిస్తుందా? లెటజ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/