Begin typing your search above and press return to search.

బీచ్ బ్యూటీ ఫేస్ దాచుకుంటోంది

By:  Tupaki Desk   |   1 July 2016 11:26 AM GMT
బీచ్ బ్యూటీ ఫేస్ దాచుకుంటోంది
X

ఎంతసేపూ బీచుల్లో తిరగేస్తుంటుంది బక్క భామ ఇలియానా. అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ఫోటోలను చూసినా.. అన్నీ బీచుల్లో తిరిగిన ఫోటోలే ఉంటాయి. ఏంటి ఇల్లీ ఇదంతా.. ఏంటీ బీచ్ పిచ్చి అంటే.. గోవా సుందరి ఇచ్చే ఆన్సర్ ఇదే. 'నేనెక్కడ పుట్టానో తెలుసా.. ముంబై. నేనెక్కడ పెరిగానో తెలుసా.. గోవా. మరి బీచ్ లంటే ఆ మాత్రం ఇష్టం ఉండదా' అంటూ ఎదురు ప్రశ్నలు కూడా వేసే ట్యాలెంట్ ఇల్లీ బేబీ సొంతం.

ఇప్పుడు అమ్మడు ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ పిక్ చూస్తే మతి పోవడం ఖాయం. ఒక్క ఫేస్ తప్పితే.. తన అందాలన్నిటినీ ఫోటోలో పరిచేసిందీ బక్క భామ. క్లీవేజ్ సోకులు.. నడుం ఒంపులు.. పొట్టి పొట్టి డ్రస్సులో తొంగిచూస్తున్న మిగిలిన అందాలు.. అన్నిటినీ ఒకే ఫోటోలో చూపించేసిన ఇలియానా.. తీరా ఆ ఒక్క ఫేస్ ని మాత్రం అటు వైపు తిప్పేసింది. అన్ని అందాలు చూశాక ఇక ఫేస్ చూపించాల్సిన పని లేదని భావించిందేమో చెప్పలేం కానీ.. నిజంగానే ఇన్ని సోకులు కనిపిస్తున్నపుడు ఫేస్ కనిపించినా కనిపించకపోయినా పెద్దగా తేడా ఏం లేదు లెండి.

బక్క భామ బాడీ చూడగానే ఇది ఇలియానానే అని అర్ధమవుతూనే ఉంది కానీ.. ఈ మధ్య ఈ టైపు అందాల డోస్ బాగానే పెంచేసింది. అంతా ఆమె ప్రియుడు కం ఫోటోగ్రాఫర్ పుణ్యమే. రకరకాల యాంగిల్స్ లో తన లవర్ అందాలను పబ్లిక్ పంచిపెడుతున్నాడు ఈ ఫోటోగ్రాఫర్. ఇతగాడితో బీచ్ ల్లో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి.. ఇల్లీ బేబీ పంచే సోకుల డోస్ బాగా పెరిగిపోయింది.