Begin typing your search above and press return to search.

షీ ఈజ్ జస్ట్ థర్టీ.. నమ్మండి ప్లీజ్

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:30 PM GMT
షీ ఈజ్ జస్ట్ థర్టీ.. నమ్మండి ప్లీజ్
X
బాలీవుడ్ బ్యూటీ హ్యుమా ఖురేషి క్రేజ్ ఎంత ఉంటుందో సింపుల్ గా అనలైజ్ చేసేయడం చాలా కష్టం. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వెను తిరిగి చూసుకున్నదే లేదు. ఎవరినీ తన అందాల నుంచి పక్కకు తప్పుకోనచ్చింది కూడా లేదు.

రీసెంట్ గా ముంబైలో జీక్యూ మేగజైన్ కి సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది. మెన్ ఆఫ్ ది ఇయర్ కాంపిటీషన్ లో భాగంగా.. పలువురికి అవార్డులు అందించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచి చాలామందే తరలివచ్చారు. అమితా బచ్చన్ -జయ బాధురి లాంటి సీనియర్ జంటలతో పాటు.. కుర్ర అందాలెన్నో ఇక్కడ మెరిశాయి. వీరిలో హ్యూమా ఖురేషి అయితే కేకలు పెట్టిచేసిందంతే.

స్పెషల్ గా డిజైన్ చేసిన బ్లాక్ డ్రస్ లో.. అమ్మడు ఏవేవో చూపించేదుకు ట్రై చేసింది. పైన క్లీవేజ్ అందాలు.. కింద ఒద్దికైన కాలి పరువాలతో.. ఖురేషీ బాగా ఆకట్టుకుంది. పైగా వస్తూ వస్తూనే ఉత్సాహం చూపించేసింది. ఫోటోలకు పోజులివ్వడంలో కూడా బోలెడంత ప్రత్యేకత చాటుకుంది ఈ భామ. జస్ట్ థర్టీస్ లో అడుగు పెట్టిన ఈ భామ చూపిస్తున్న జోష్ చూస్తుంటే.. ట్వంటీస్ అనిపించేయడంలో ఆశ్చర్యం లేదు.