Begin typing your search above and press return to search.

ఎం.ఎం.ఎస్‌ స్కాండల్ లో హీరో తమ్ముడు..

By:  Tupaki Desk   |   29 May 2016 11:30 AM GMT
ఎం.ఎం.ఎస్‌ స్కాండల్ లో హీరో తమ్ముడు..
X
బాలీవుడ్ హీరో హర్మాన్ బవేజా తమ్ముడు జానీ బవేజా. ఇతడు కూడా ఒకటి రెండు సినిమాలకు గాను టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో చేసినా.. ఇంకా సరైన గుర్తింపు మాత్రం సంపాదించుకోలేదు. త్వరలో హీరోగా పరిచయం కానున్న జానీ.. ఇప్పుడో సెక్స్ స్కాండల్ లో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. ఓ అమ్మాయితే ఇంటిమేట్ గా ఉన్న జానీ వీడియో ఒకటి ఇఫ్పుడు సోషల్ నెట్వర్క్ లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో జానీ బవేజా స్పష్టంగా కనిపిస్తుండగా.. అమ్మాయి మాత్రం ఎవరో కనిపించడం లేదు. 'ఆ వీడియోలో ఉన్నది నేనే. ఓ సినిమాకి సంబంధించిన సీన్ కి రిహార్సల్స్ చేస్తున్నాం. అసలీ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలీడం లేదు. దీన్ని పర్సనల్ విషయంగా ఉంచాలని అనుకున్నా' అని చెప్పాడు జానీ బవేజా. అయితే.. ఈ 17 సెకండ్ల వీడియోని చూస్తున్నవాళ్లకి అనేక అనుమానాలు వస్తున్నాయి.

ఎక్కడా అమ్మాయి కనిపించకుండా జాగ్రత్తపడ్డం - మంచి స్టాండర్డ్స్ తో విజువల్స్ ఉండడంతో.. ఇదంతా పబ్లిసిటీ హంగామా అనే టాక్ మొదలైంది. ఇఫ్పటివరకూ జానీ బవేజా లాంఛింగ్ మూవీని అనౌన్స్ చేయకపోయినా.. 'సన్ లడకీ' అనే టైటిల్ పై చేస్తున్న సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తున్న చీప్ పబ్లిసిటీ ఇది అంటున్నారు కొందరు.