వల్గర్ లో వరస్ట్.. పూనమ్!!

Tue Jun 12 2018 14:30:15 GMT+0530 (IST)

పూనమ్ పాండే అంటేనే సెన్సేషన్. తనకు గుర్తింపు రావడం కోసం ఎంతకు అయినా తెగించేస్తుంది. ఆరంభం నుంచి ఈ భామది ఇదే వరుస. అదే ఊపులో కొన్ని సినిమా అవకాశాలు ఒడిసిపట్టినా అవేమీ వర్కవుట్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పూనమ్ జోరుకు బ్రేక్ వేయడం ఎవరికైనా అసాధ్యమే.అంతగా రెచ్చిపోయే పూనమ్ పాండే.. తన పేరిట తనే ఓ యాప్ కూడా లాంఛ్ చేసుకుంది. అందులో బోలెడంత వల్గారిటీ జోడించిన వీడియోలతో ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తూ ఉంటుంది. వీటికి సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో వస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇలాగే తన యాప్ లో బెడ్ టైం స్టోరీస్ అంటూ ఓ కొత్త కథానిక మొదలుపెడుతున్నట్లు చెప్పిన పూనమ్ పాండే.. ఇందుకు సంబంధించిన పోస్టర్ లోనే బోలెడంత బూతు మిక్స్ చేసేసింది. కెమేరాను ఉంచిన యాంగిల్ కానీ.. ప్రైవేటు భాగాలను చేతులతో దాచుకుంటూ పోజ్ ఇచ్చిన విధానం కానీ.. పక్కా నీలి చిత్రాలకు.. హై రేటెడ్ బ్లూ ఫిలిమ్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి.

ఇప్పటివరకూ వల్గర్ గా చాలానే చిత్రాలను పూనమ్ పాండే చూపించింది కానీ.. వల్గర్ లోనే వరస్ట్ అనదగ్గ స్థాయిలో ఈ పోస్టర్ ఉందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇంతకీ పోస్టర్ లోనే ఇంత రెచ్చిపోతే.. ఇక బెడ్ టైం స్టోరీస్ లో ఇంకెన్ని ఉంటాయో.