ఫోటో స్టొరీ: బికిని పాపకు చలే లేదు

Mon Dec 17 2018 14:58:24 GMT+0530 (IST)

కొంతమందిని చూస్తే తిట్టబుద్ది అవుతుంది.. కొంతమందిని చూస్తే పెట్ట బుద్ధౌతుంది అంటూ ఉంటారు. అలానే ఈషా గుప్తా ను చూస్తే లైకులు కొట్ట బుద్ధౌతుంది. ఘాటు కామెంట్లు రాయబుద్ధౌతుంది. ఎందుకంటే ఆమె ఫోటోలు అంత హాటుగా ఉంటాయి.  తరచు గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోయర్ల సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది ఈషా.తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మూడు ఫోటోలు పోస్ట్ చేసింది. పులిచారల డిజైన్ ఉన్న ఒక బికినీ లో దర్శనం ఇచ్చింది(దాన్ని మొనోకిని అనాలిగానీ వాడుకభాషలో మనం బికిని అనే పిలుచుకుంటాం). ఈ ఫోటోలో వెనక్కు తిరిగి వయ్యారంగా నిలబడింది. చలికాలంలో ఎవ్వరైనా ఫుల్లుగా బట్టలేసుకుంటారు. సగం సగం బట్టల్లో ఉండరు. ఎందుకంటే చలిగా ఉంటుంది. కానీ ఈషా గుప్తా కు మాత్రం చలీ లేదు గిలీ లేదు. సోషల్ మీడియా టెంపరేచర్ పెంచాలని కంకణం కట్టుకున్నప్పుడు ఇక చలేముంటుందిలెండి!

తన బికినీ రంగుకు.. ఒంపు సొంపుల వయ్యారాలకు సూటయ్యేలా పెద్ద చెవి రింగులు పెట్టుకుంది.  లూజ్ హెయిర్ తో ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.  ఈ ఫోటో కు వెర్రెత్తిన ఒక నెటిజన్ 'మీ బ్యాకెండ్ చూపించడం లో ఆంతర్యం ఏంటి' అని కాస్త ఘాటు భాషలో అడిగాడు. ఇందులో పెద్దగా ఆలోచించే విషయం ఏముంది.. లైకులు.. కామెంట్లు.. ఫాలోయింగ్ పెంచుకొవడం.. అంతే.