హమ్మయ్యా.. ఫైనల్ గా బట్టలేసుకుంది

Sat Aug 12 2017 12:59:25 GMT+0530 (IST)

బాలీవుడ్ లో ఇప్పుడు ఫోటో షూట్లుతో సెక్సీ యుద్దాలు జరుగుతున్నాయి. కొత్తగా వస్తున్న హింది హీరోయిన్లు అందరూ ఎవరికి ఎవరు తీసుపోని విధంగా అందంగా ఉంటున్నారు. ఒక్క చిన్న పాత్రలో కనిపించిన అమ్మాయి అయన చాల సెక్సీ గా ఉండటం బాలీవుడ్ ప్రేక్షకులకు ఏ అందాన్ని చూడలో దేన్ని చూస్తే ఏ అందం చూడకుండా పోతమో అని తెగ బాధపడిపోతున్నారు. బాలీవుడ్ కొత్త సెక్సీ తార ఇషా గుప్తా ఇప్పుడు ఇంటర్నెట్ లో పెద్ద సంచలనం. ఆమె చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ మధ్యన ఆమె చేసిన సెమీ న్యూడ్ ఫోటో షూట్ ఒక ఎత్తు.

కొన్ని రోజులు నుండి అందాన్ని ఆరాదించే అభిమానులకు ఊపిరి తీసుకునే వీలు కూడా కలిపించకుండా వరసపెట్టి ఫోటోలు పెట్టి వారికి చెమటలు పట్టించింది. అసలు ఆమె ఇలా లోదుస్తులతో ఎందుకు విరుచుకు పడిందో కొన్ని రోజులు వరకు ఎవరికి అర్ధం కాలేదు. అందంగా ఉండాలి అని ఆ అందాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి అని రకరకాల కోణాలులో ఫోటో షూట్ చేస్తూ కొంతమంది విమర్శలుకు కూడా గురైంది. ఇప్పుడు తన ఫోటో షూట్ తో పని అయ్యినట్లు ఉంది  ఫైనల్ గా కొన్ని బట్టలు వేసుకుంది. రెండు వారాల నుండి కేవలం సెమీ న్యూడ్ ఫోటోలతో చంపేసి.. ఇప్పుడు ఇలా ఊపిరి పీల్చుకోనిచ్చింది. ఇక్కడ కూడా తన సెమీ న్యూడ్ ఫోటో షూట్ హంగోవర్ పూర్తిగా వదిలినట్లు లేదు ఇంకా అలానే కనిపిస్తుంది ఇషా గుప్తా.

బాద్షాహో సినిమా ప్రెస్ మీట్లకు.. టాయిలెట్ సినిమా ప్రీమియర్ కు.. అమ్మడు ఫల్లుగా డ్రెస్సు వేసుకుని రావడంతో.. పోనివ్ లే ఫైనల్ గా బట్టలు వేసుకుంది బాబోయ్ అంటూ చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. అది సంగతి.