Begin typing your search above and press return to search.

బాద్షాహో భామ భలే రెచ్చిపోతోంది

By:  Tupaki Desk   |   22 Jun 2017 11:01 AM GMT
బాద్షాహో భామ భలే రెచ్చిపోతోంది
X
బాద్షాహో చిత్రంతో త్వరలో ప్రేక్షకులకు రానున్న భామ ఈషా గుప్తా. ఇప్పటికే అభినేత్రి మూవీలో ఒక సాంగ్ చేసి.. టాలీవుడ్ జనాలకు కనిపించిన ఈమె.. సోషల్ మీడియాలో మహా హాట్ గా రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో.. నెట్ జనాల్లో బాగా హల్ చల్ చేస్తోంది.

అందాలు చూపించడంలో ఎలాంటి అభ్యంతరాలు చూపించని ఈ భామ.. తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. దానికి సంబంధించిన కొన్ని పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో చూపించి జనాలను భలే రెచ్చగొట్టేసింది ఈ సుందరి. ఓవర్ కోట్ ను వయ్యారంగా పట్టుకుంటూ.. క్లీవేజ్ అందాలను తెగ చూపించేస్తూ.. షోకుల ప్రదర్శన చేసేస్తూ.. ఓ డ్రింక్ తీసుకుంటూ ఇచ్చిన ఈ పోజులు జనాలను ఫుల్లుగా ఆకట్టేసుకుంటున్నాయి. భుజాల వంపుల నుంచి సోయగాల మెలికలు వరకూ ఈ భామ చూపించిన అందాలు ఆన్ లైన్ జనాలకు మతి పోగొట్టేస్తున్నాయి.

ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ బాద్షాహోపై చాలానే అంచనాలు ఉన్నాయి. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో రూపొందిన బాద్షాహోపై ఎక్స్ పెక్టేషన్స్ తో ఉండగా.. ఈ మూవీలో కూడా అమ్మడి అందాల జోరు కూడా హై లెవెల్ లో ఉండనుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/