వయ్యారి భామ నీ హంస నడక!!

Fri Apr 21 2017 10:48:03 GMT+0530 (IST)

మాజీ క్రికెట్ కెప్టెన్ ఏం యెస్ ధోని బయోపిక్.. ''ఏం యెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ'' లో ఒక  స్పార్క్ లా బాలీవుడ్ జనాల కు బాగా దగ్గర అయింది. ఆదే భామ మన తెలుగు సినిమా లోఫర్ లో కూడా చేసింది. ఈ సినిమా హిట్ కాలేదు కాబట్టి ఈ ముద్దు గుమ్మ ను తెలుగులో అంతగా ఎవ్వరు గుర్తు పట్టకపోయినా.. ఆ ఒంపుల వయ్యారాలకు డిమాండ్ బాగానే పెరిగిపోయింది. స్క్రీన్ పైన చేసిన గమత్తైన మత్తులాంటి చూపుల నవ్వు తో అందరినీ తన వైపు తిప్పుకుంది ఈ గడసరి.

కెరీర్ మొదటలో మోడల్ గా మొదలిపెట్టినా ఈ పొడుగు కాళ్ళ సుందరి.. ఇప్పుడు బయట నానా హంగామా చేస్తోంది. చూడటానికి ఒక సాధారణ అమ్మాయీ లా కనిపించినా అందరని ఆకట్టుకొనే శరీర వర్చస్సు.. మత్తుగా ఉండే నవ్వు తో గుండె లో గూడుకడుతుంది. నిన్న జరిగిన బీబర్ స్టోర్ లాంచ్ కి వచ్చిన దిశా  పూర్తి మెట్రో గర్ల్ లుక్ లో అందరి కళ్ళు ని తన వైపు నిలిచే లా చేసుకుంది. వైట్ టాప్.. డెనిమ్ బ్లూ జీన్స్.. నాభి అందాలన్నీ మెరిసేలా ఆ టాప్ లెంగ్త్.. వావ్ సూపర్  మోడల్ తాలూకు కిల్లర్ లుక్ తో ఫోజ్ ఇచ్చింది. ఈ నిల్చోడం చూస్తే  వయ్యారి భామ నీ హంశ నడక అంటూ సాంగ్ గుర్తుకు వస్తుంది కదా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/