Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బీచ్ లో కవ్విస్తున్న బికిని సుందరి

By:  Tupaki Desk   |   20 Aug 2018 8:23 AM GMT
ఫోటో స్టొరీ: బీచ్ లో కవ్విస్తున్న బికిని సుందరి
X
ఈ బాలీవుడ్ బ్యూటీలందరికీ నటన ప్రొఫెషన్ అయితే సోషల్ మీడియా లో హాట్ ఫోటోలు పోస్ట్ చేయడం ఒక హాబీ. నెటిజన్లకు ఆ ఫోటో లు చూసి లైకులు కొట్టడం - కామెంట్లు పెట్టడం - షేర్ చేయడం ఒక హాబీ. మరి నెటిజనులు వాళ్ళ హాబీని సరిగ్గా చేయాలంటే బ్యూటీ లు వాళ్ళ డ్యూటీని సరిగా చెయ్యాలి కదా.

అలా సరిగ్గా సోషల్ మీడియా డ్యూటీ చేసే వాళ్ళలో దిశా పతాని పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఒక బీచ్ లో నిలబడింది. ఒక మొనోకిని లో తన అందాలన్నీ ఆరబోసింది. మోనోకిని ఏంటి అనుకోవద్దు .. ఒకే పీస్ బికిని ని మోనోకిని అంటారు. తన ఒంపుసొంపులతో కవ్విస్తూ ఆమె ఎలా ఉంది అంటే గోధుమ రంగులో ఉన్న పాల రాతి శిల్పంలా. దెబ్బకు ఆమె ఫాలోయర్లు కు పిచ్చెక్కిపోయి పదహారు గంటల్లోనే 13 లక్షల లైకులు కొట్టారు. 14 వేలకు పైగా కామెంట్లు పెట్టారు.

ఇక దిశా సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'భరత్' లో దిశా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తారట. ఈ సినిమా హిట్ అయితే టాప్ లీగ్ లో అడుగుపెడతానని దిశా నమ్మకంగా ఉంది. అంతలోపు ఇలాంటి బీచ్ ఫోటోలతో జనాలను టీజ్ చేస్తూ టైంపాస్ చేస్తుంటుంది.