ఫోటో స్టోరిః నడుమే అసలు అందం

Sat Oct 21 2017 23:08:53 GMT+0530 (IST)

లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన భామ దిశా పటాని. తెలుగులో నటించింది ఒకే సినిమా అయినా ఈ ఉత్తర ప్రదేశ్ భామకు బాలీవుడ్ లో ఛాన్సులు బాగానే వచ్చాయి. గత ఏడాది ఓ ఇంటర్నేషనల్ సినిమాతో పాటు ధోని బయోపిక్ఎ మ్.ఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత లక్కు తోక తొక్కి అమ్మడు ఏకంగా జాకీ చాన్ చైనీస్ ఫిల్మ్ కుంగ్ ఫు యోగాలో కనిపించి ఒకే అనిపించింది. కానీ ఆ తర్వాత దిశా కి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ తో భాగీ 2 అనే ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుకుంటోంది.  ఇక అసలు విషయానికి వస్తే దిశా ఈ మధ్య ప్రముఖ పూమా కంపెని బ్రాండెడ్ దుస్తులు వేసుకొని కొత్తగా కనిపిస్తోంది. ఆ కంపెనికి ప్రచార కర్తగా కూడా వ్యవహరిస్తోంది.

సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా అమ్మడి అందంలో ఏ మాత్రం తేడా రావడం లేదు. స్పైసి లుక్స్ తో స్టిల్స్ ఇచ్చి కుర్రకారుకు పిచ్చెక్కించేస్తోంది. ముఖ్యంగా నడుము అయితే చాలా సెక్సీగా ఉందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫొటో షూట్ కూడా చాలా కొత్తగా ఉంది. అమ్మడి అందం స్పెషల్ అట్రాక్షన్ తో ఆమె వేసుకున్న దుస్తులకే అందం వచ్చిందనేలా కూడా మరికొందరు స్పెషల్ కామెంట్స్ చేస్తున్నారు.