Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: క్లీవేజ్ వల.. కుర్రాళ్లు విలవిల

By:  Tupaki Desk   |   16 Aug 2018 10:40 AM GMT
ఫోటో స్టోరీ: క్లీవేజ్ వల.. కుర్రాళ్లు విలవిల
X
‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముంబయి భామ దిశా పటాని.. ఆ చిత్రంలో చాలా వరకు పద్ధతిగానే కనిపించింది. ఆమెలోని గ్లామర్ యాంగిల్‌ ను పూరి జగన్నాథ్ పెద్దగా ఎలివేట్ చేయలేదు. కానీ బాలీవుడ్ సినిమాల్లో మాత్రం దిశా రచ్చ మామూలుగా ఉండదు. ‘ఎం.ఎస్.ధోని’ సినిమాలో ట్రెడిషనల్‌గా కనిపించినా.. ‘భాగి-2’ లాంటి సినిమాల్లో ఆమె రెచ్చిపోయింది. ఇక దిశా బయట ఏ ఫొటో షూట్ చేసినా.. ఏ అవార్డుల వేడుకలో పాల్గొన్నా అమ్మడి హొయలు మామూలుగా ఉండవు. క్లీవేజ్ షోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది ఈ స్లిమ్ బ్యూటీ.

గతంలో ఎన్నోసార్లు క్లీవేజ్ షోల విషయంలో హద్దులు దాటిన దిశా.. తాజాగా మత్తెక్కించే ఫొటో ఒకటి ఇన్‌ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో చాలా అందంగా కనిపిస్తూనే.. క్లీవేజ్ సొగసులతో కుర్రాళ్లకు వల వేస్తోంది. పాల రాతి శిల్పంలా మెరిసిపోతూ.. క్లీవేజ్ షో చేస్తున్న దిశాను చూస్తే కుర్రకారుకు నిద్ర పట్టడం కష్టమే. ఈ ఫొటోను పోస్ట్ చేసిన గంటలోనే 3 లక్షల దాకా లైక్స్ రావడం విశేషం. సోషల్ మీడియలో ఇలాంటి హాట్ ఫొటోలతోనే తన ఫాలోయింగ్ భారీగా పెంచుకుంది దిశా. ఇన్ స్టా గ్రామ్ లో ఆమెను 1.26 కోట్ల మంది అనుపరిస్తుండటం విశేషం. ముందు రోజు దిశా ఇలాంటి హాట్ ఫొటోనే మరొకటి షేర్ చేస్తే 9 లక్షల లైక్స్ పడ్డాయి. దీన్ని బట్టే దిశా చేసే రచ్చకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.