Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సీకే జ‌న్మ ధ‌న్యం

By:  Tupaki Desk   |   18 May 2019 5:30 PM GMT
ఫోటో స్టోరి: సీకే జ‌న్మ ధ‌న్యం
X
2018 దీపావ‌ళి మొద‌లు సీకే బ్రాండ్ సినిగిపోతోంది. లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీ బ్రాండ్ ప్ర‌మోష‌న్ వెబ్ ని వేడెక్కిస్తున్న తీరు న‌భూతోన‌భ‌విష్య‌తి. ఇంత‌కీ ఈ బ్రాండ్ ఎంత‌కు కాంట్రాక్ట్ కుదుర్చుకుందో కానీ సామాజిక మాధ్య‌మాల్ని ఉప‌యోగించి కోట్లాది మందికి చేరువైపోతోంది. నిరంత‌రం ఇదో య‌జ్ఞంలా దిశా అంకిత‌మై ప‌ని చేస్తున్న తీరు కుర్రాళ్ల‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే సీకే బ్రాండ్ లోదుస్తుల‌కు అసాధార‌ణ‌మైన పాపులారిటీ తెచ్చింది దిశా. పెర్ఫెక్ట్ ఫిట్ బాడీతో దిశా సీకే కోస‌మే పుట్టిందా? అన్నంత‌గా ఒదిగిపోయింది.

ఈ సిరీస్ లో టాప్ టు బాట‌మ్ దిశా ధ‌రించే లోదుస్తుల తీరు ప్ర‌ముఖంగా యువ‌త‌రంలో హాట్ డిబేట్ కి తెర‌తీస్తోంది. తాజాగా రెడ్ టైట్ ఫిట్ సీకే బికినీ తో దిశా మ‌రోసారి దివ్య‌ద‌ర్శ‌నం ఇచ్చింది. గుడికెళితే దేవుడు క‌నిపిస్తాడో లేదో తెలీదు కానీ... ఇన్ స్టాలోకి వెళితే దిశా ఇంత చ‌క్క‌గా క‌నిపించ‌డం గ్యారెంటీ అన్నంత ఆత్రుత‌ను పెంచింది ఈ ఫోటో. సీకే బ్రాండ్ దిశాకి జీవితాంతం రుణ‌ప‌డి ఉండాల్సిందే అన్నంత మైలేజ్ ని ఈ ఫోటో తీసుకురావ‌డం గ్యారెంటీ. ప్ర‌స్తుతం యూత్ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది ఈ లుక్.

టోన్డ్ లుక్ లో తీర్చిదిద్దిన హంపీ శిల్పానికి మ‌రురూపంలా క‌నిపిస్తోంది దిశా. ఆ రెడ్ టాప్ బికినీ కి బ్లాక్ సైడ్ స్ట్రాప్ మైండ్ బ్లోయింగ్ కాంబినేష‌న్ అనే చెప్పాలి. ఇక దిశా కెరీర్ ని ప‌రిశీలిస్తే సినిమాల కంటే బ్రాండ్ ప్ర‌మోష‌నే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ స‌ర‌స‌న భార‌త్ చిత్రంలో న‌టిస్తోంది. ఇటీవ‌లే స్లోమోష‌న్ సాంగ్ తో యూత్ లో వైర‌ల్ అయిపోయింది. త‌దుప‌రి బోయ్ ఫ్రెండ్ టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న భాఘి 3లో న‌టిస్తుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ప‌లు క్రేజీ సినిమాల క‌థ‌ల్ని వింటోందిట‌.