ఫోటో స్టోరి: మత్తెక్కే అందాల మస్తీ ఇది

Fri Feb 22 2019 13:43:55 GMT+0530 (IST)

బ్రూనా అబ్ధుల్లా.. సౌత్ లో అజిత్ సరసన `బిల్లా` చిత్రంలో నటించింది. వెర్రెక్కించే బికినీ అందాలతో సుర్రనిపించడం ఈ అమ్మడి స్టైల్ కి తంబీలు ఏనాడో పడిపోయారు. బ్రెజిల్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అయిన ఈ భామ ఒంటరి దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో కుర్రకారు గుండెలకు చిల్లు పెట్టేయడంలో తెగ పోటీ పడుతుంటుంది. టాప్ లెస్ గా బోల్డ్ లుక్ లో.. అర్థ నగ్నంగా.. అవసరం అనుకుంటే నగ్నంగానూ ఈ అమ్మడు అందాల పందేరానికి సిద్ధమైన సందర్భాలెన్నో.వేడెక్కించే అందాలతో మోడలింగ్ రంగంలో రియాలిటీ షోల్లో కుర్రాళ్ల కళ్లను తనవైపు తిప్పేసుకుంటూ పబ్బం గడిపేస్తుంటుంది. అయితే బ్రూనా ఎన్నిసార్లు ఇలా ఎక్స్ పోజింగ్ తో చెలరేగిపోయినా.. ఈసారి మాత్రం అంతకుమించి  వెర్రెక్కించడంపై యూత్ లో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఎద ఎత్తుల అందాల్ని తెర నిండుగా పరిచేసే ఓ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. బోయ్స్ లో ఈ ఫోటో జోరుగా వైరల్ అయిపోతోంది.

బాలీవుడ్ లో గ్రాండ్ మస్తీ చిత్రంలో ఈ అమ్మడి మస్తీ కుర్రాళ్లకు కంటిపై కునుకు పట్టనివ్వలేదు. ఆ క్రమంలోనే ఆస్ట్రేలియాకి చెందిన ఓ బోయ్ ఫ్రెండ్ తోనూ చక్కర్లు కొట్టిందన్న ప్రచారం సాగింది. పలు సందర్భాల్లో ప్రముఖ ఫోటో గ్రాఫర్ హైదర్ ఖాన్ తీసిన ఫొటో షూట్లతో బ్రూనా మతులు చెడగొట్టింది. బాలీవుడ్ సెక్సీ స్టార్ గా పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు దేశి బొయ్స్ - జై హొ వంటి క్రేజీ హిట్ చిత్రాల్లో అలాగే అడల్ట్ కామిడీ సినిమాల్లో అందాల విందు చేసింది.