Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ప్రతి ఏటా టాప్ లెస్ గా..

By:  Tupaki Desk   |   20 Feb 2017 6:00 AM GMT
ఫోటో స్టోరి: ప్రతి ఏటా టాప్ లెస్ గా..
X
మ్యూజిక్ లవర్స్ కి బ్రిట్నీ స్పియర్స్ ని పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. తనదైన సింగింగ్, డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో టాప్ పాప్ సింగర్ అయిన బ్రిట్నీ.. ఘాటు సన్నివేశాలకు.. హాట్ మూమెంట్స్ కు కేరాఫ్ అడ్రస్. రియల్ లైఫ్ లో కూడా అప్పుడప్పుడూ తన అందాలతో రచ్చ చేయడం ఈమె హాబీ.

ఇప్పుడు దాదాపుగా తన ఓ న్యూడ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసేసింది బ్రిట్నీ స్పియర్స్. న్యూడ్ అందాల మాదిరిగా కనిపిస్తున్నా.. టాప్ లెస్ వరకే కనిపిస్తుంది ఈ పిక్. మెడలో వేసుకున్న నెక్లేస్ తప్పి.. ఒంటిపై మరో ఆచ్ఛాదన లేకుండా పోజ్ ఇచ్చింది. అందాలకు తన చేతినే అడ్డుగా పెట్టింది కానీ.. ఆ వంపులను చూసి ఫ్యాన్స్ మైమరిచిపోవాల్సిందే. తరతరాలుగా ఇలా టాప్ లెస్ ఫోజులతో మతి పోగొడుతోంది 35 ఏళ్ల బ్రిట్నీ. ఎందుకంటే.. ఏడాదికోసారి ఇలాంటి టాప్ లెస్ ఫోటోతో రచ్చ చేయడం సర్వ సాధారణం.

ఎన్నేళ్లు గడిచినా అమ్మడి అందాల మెరుపులు తగ్గడం లేదు. ప్రతీ ఏటా యాంగిల్ ని మాత్రం మార్చదు బ్రిట్నీ. కాకపోతే.. ఓ చేతి పొజిషన్ ను కొంచెం ఛేంజ్ చేస్తుందంతే. సడెన్ గా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ షాకులు ఇస్తూ ఉండడం ఈమెకు అలవాటే. అందులో భాగంగానే అభిమానుల ఆనందం కోసం ఈ టాప్ లెస్ రచ్చ చేస్తూ ఉంటుంది పాప్ బ్యూటీ బ్రిట్నీ స్పియర్స్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/