Begin typing your search above and press return to search.

సెలబ్రిటీల కూతుళ్లు... సెక్సీ యాక్టర్లు

By:  Tupaki Desk   |   27 Aug 2016 10:30 PM GMT
సెలబ్రిటీల కూతుళ్లు... సెక్సీ యాక్టర్లు
X
ఇండియాలో సెలబ్రిటీలు కనిపిస్తే చాలు కెమేరాలు చకాచకా ఫొటోలు తీసేస్తుంటాయి. సెలబ్రిటీల పిల్లలకూ మంచి క్రేజే ఉంటోంది. ఇక బాలీవుడ్ సెలబ్రిటీల కూతుళ్లయితే... వారు సొగసుగత్తెలయితే మీడియా అసలే వదిలిపెట్టదు. అలాంటి కొందరు సెలబ్రిటీ సుందరాంగులను చూద్దాం..

శ్రద్ద కపూర్: నటించిందిముచ్చటగా మూడు సినిమాల్లోనే కానీ ఒక రేంజిలో పేరొచ్చేసిందీ అమ్మడికి. శక్తి కపూర్ కుమార్తెగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అందం అలాంటిది. ఎవరినైనా అట్రాక్టు చేయగలిగే అందం ఉండడంతో శ్రద్ద పేరు ఇప్పుడు కుర్రకారు గుండెల్లో గులాబీలు పూయిస్తోంది.

అలియా భట్: మహేశ్ భట్ కూతురీ అమ్మాయి. అందమే కాదు అదరగొట్టే ఒంపుసొంపులు ఈ అమ్మడి సొంతం. సొట్ట బుగ్గలు... అందమైన కళ్లు ఆమెలో సెక్స్ అప్పీల్సు అని ఆమె అభిమాన కుర్రాళ్లు అంటున్నారు.

దిషానీ చక్రవర్తి: మిథున్ చక్రవర్తి గారాల పట్టి ఈమె. సొంత కూతురు కాకపోయినా అంతకంటే ఎక్కువ చూసుకుంటాడు మిథున్. మిథున్ అప్పట్లో హ్యాండ్సమ్ హీరో అనిపించుకుంటే దిషానీ ఇప్పుడు బ్యూటిఫుల్ హీరోయిన్ అనిపించుకుంటోంది.

కృష్ణా ష్రాఫ్: జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణ రీసెంటుగా సోషల్ మీడియాలో తన టాప్ లెస్ ఫొటో పెట్టి మరింత పాపులరైంది. దీంతో ఈ భామ సినిమాల్లో కూడా ఏం చూపించడానికైనా రెడీ అన్న సంకేతాలు పంపినట్లయింది.

సోనమ్ కపూర్: బాలీవుడ్ సెలబ్రిటీల కూతుళ్లో ఈ తరంలో సీనియర్ ఈమె. అనిల్ కపూర్ మాదిరిగానే ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

నవ్య నవేలీ నంద: అమితాబ్ మనవరాలు ఈమె. అమితాబ్ కుమార్తె శ్వేత బచ్చన్ నందకు కుమార్తె. ఇంతవరకు సంచలనాలు లేవు. కానీ... మీనాల వంటి కళ్లతో ఆకట్టుకునే అందం మాత్రం ఉంది.

జాహ్నవి కపూర్: మన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె. త్వరలో వెండితెర ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆమె కోసం ఇప్పటికే నిర్మాతలు క్యూ కడుతున్నారట. అయితే.. రీసెంటుగా ఓ ముద్దుసీనులో మనిగితేలుతున్న జాహ్నవి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా కుర్ర ప్రేక్షకుల్లో చాలా అంచనాలు పెంచేస్తోంది.