Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఫ్యాషన్ అదిరిందిలే

By:  Tupaki Desk   |   23 May 2017 12:21 PM GMT
ఫోటో స్టోరి: ఫ్యాషన్ అదిరిందిలే
X
ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్.. సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో బోలెడంత బజ్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ముందు నుంచి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉండగా.. పాటలు బాగుండడం.. వంశీ ఈజ్ బ్యాక్ అనిపించేలా విజువల్స్ ఉండడంతో ఇప్పుడు ఎక్స్ పెక్టేషన్స్ మరింతగా పెరిగిపోయాయి. ఫ్యాషన్ డిజైనర్ లో ముగ్గురు అందాల భామలు నటిస్తుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనీషా ఆంబ్రోస్.. మనాలీ రాథోడ్ లు హాజరయ్యారు. అందాల ముద్దుగుమ్మ అనీషా ఈ ఈవెంట్ లో తన సోయగాలతో చెలరేగిపోయింది. వంశీ మార్క్ హీరోయిన్ టైపులో చీరకట్టు సింగారంలో కనిపించినా.. తన స్టైల్ అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకాడలేదు. క్లీవేజ్ షో విషయంలో కూడా అమ్మడు కాసింత అడ్వాన్స్ అయిపోయిందనే చెప్పాలి.

ఇక నడుం ఒంపులు చూపిస్తూ కట్టిన చీర కట్టు.. అనీషాకు మరింతం గ్లామర్ ను అద్దేసింది. ఫారిన్ నుంచి వచ్చి పల్లెటూరిపై ప్రేమలో పడిపోయే భామగా ఫ్యాషన్ డిజైనర్ మూవీలో అనీషా కనిపించనుంది. సినిమాలో సోయగాలు ఏ స్థాయిలో చూపించనుందో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జస్ట్ ఓ ట్రయల్ చూపించింది అనీషా ఆంబ్రోస్.