Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: అందాల అమైరా రెచ్చిపోయింది

By:  Tupaki Desk   |   29 July 2016 9:30 AM GMT
ఫోటో స్టోరీ: అందాల అమైరా రెచ్చిపోయింది
X
అమైరా దస్తూర్ పేరు చాలాకాలంగా టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇప్పటికి ఈ భామ తెలుగు తెరపై మెరిసేందుకు అన్నీ సెట్ అయ్యాయి. రాజ్ తరుణ్ కి జంటగా టాలీవుడ్ స్క్రీన్ పై మెరవబోతోంది అమైరా. ఇప్పటికి హిందీలో రెండు.. తమిళ్ లో ధనుష్ తో కలిసి అనేగన్ మూవీ చేసిన అమైరా.. టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తోంది.

అమైరా అంటేనే సూపర్ హాట్. మరి ఈమె ఎంత హాట్ అనే విషయం తెలియాలంటే.. ఈ ఫోటో షూట్ ఒక్కటి చాలు. బ్లూ కలర్ టాప్.. మైక్రో మినీ.. ఉండీ లేనట్లు ఉల్లి పొరలాంటి కోట్.. అన్నిటికీ మించి కసెక్కించే లుక్స్ తో అమైరా అదరగొట్టేస్తోంది. క్లీవేజ్ షో విషయంలో అయితే.. తనకు ఎటువంటి హద్దులు.. సరిహద్దులు లేవని చెప్పకనే చెప్పేస్తోందీ ముంబై సుందరి. తన కోసం ఎందుకు అంత మంది ఆరాటపడుతున్నారో.. అనేక సినిమాల్లో ఎందుకు తన పేరు వినిపించిందో చూచాయగా చెప్పేసినట్లుంది కదూ ఈ పోజ్.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయేందుకు కొన్ని స్లాట్లు ఖాళీగానే ఉన్నాయ్. లాంఛింగ్ కరెక్ట్ గా సెట్ అయితే మాత్రం.. తెలుగోళ్లు ఈ సుందరిని బాగానే ఆదరించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నటిగా కూడా ప్రూవ్ చేసుకోవడం అమైరాకు అదనపు అడ్వాంటేజ్. మరి అమైరా అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.