Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నోటిపై వేలేసింది సుమీ

By:  Tupaki Desk   |   22 Jan 2017 6:25 AM GMT
ఫోటో స్టోరి: నోటిపై వేలేసింది సుమీ
X
హాట్ హాట్ అందాలకు అమీ జాక్సన్ కేరాఫ్ అడ్రస్. సినిమాల్లోనే కాదు.. ఫోటో షూట్స్ చేయడంలోనూ ఈ అమ్మడి స్పెషాలిటీ ఓ రేంజ్ లో ఉంటుంది. డేరింగ్ పోజులు ఇవ్వడంలో ఈ భామ తర్వాతే ఎవరైనా. అసలే అల్ట్రా మోడర్న్ అందగత్తె కావడంతో.. సెక్సీ పోజుల విషయంలో ఎవరైనా సరే ఈమె ముందు తీసికట్టు అనాల్సిందే.

తాజాగా మాగ్జిమ్ మేగజైన్ కోసం ఓ ఫోటో షూట్ చేసింది అమీ. ఇందులో భాగంగా నెట్టెడ్ టాప్ ఒకటి వేసి.. లోపల వేసుకున్న బ్రాతో పాటు.. క్లీవేజ్ అందాలు కూడా చూపించేస్తూ ఓ సెక్సీ పోజ్ ఇచ్చింది. ఈ ఫోటోలో అమ్మడు చూపించిన అందాల కంటే.. నోటిమీద వేలేసుకుని ఇచ్చిన పోజ్ ఇంకా ఆకట్టుకుంటోంది. సాధారణంగా చూపుడు వేలు నోటి మీద వేయడం కామన్. కానీ ఈ భామ మాత్రం మిడిల్ ఫింగర్ ని పెదాలపై వేసుకుని.. ఓ సెక్సీ లుక్ ని విసిరింది. ఇంత డేరింగ్ గా ఇలాంటి పోజ్ ఇవ్వడం ఒక్క అమీకి మాత్రమే సాధ్యం.

ప్రస్తుతం రజినీకాంత్ తో కలిసి రోబో సీక్వెల్ 2.0లో నటిస్తున్న అమీజాక్సన్.. ఆ సినిమాలో కూడా బోలెడన్ని అందాలు ఆరబోసిందని.. ఈ సుందరాంగి అందాలను దర్శకుడు శంకర్ ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/