ఐదుగురు నవయవ్వన బికినీ బ్యుటీలు

Wed Jun 13 2018 18:49:00 GMT+0530 (IST)

సినిమా హీరోయిన్స్ ప్రయివేట్ లైఫ్ ను ఎంజాయ్ చేసినట్టుగా మారే విషయంలో ఎంజాయ్ చేయలేరు. ముఖ్యంగా ఒక గ్యాంగ్ సెట్ చేసుకున్నారు అంటే దేశ విదేశాల్లోకి ఎగిరిపోతారు. ఇక విదేశీ భామల గురించి ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా బే ఫ్రెండ్స్ తో స్పెషల్ ప్లేస్ లలో దర్శనం ఇస్తారు. రీసెంట్ గా హాట్ బ్యూటీ అమీ జాక్సన్ కూడా అదే తరహాలో  ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసింది.ఆమెతో పాటు ఆమె సన్నిహితులు ఉన్నారు. అయిదు జంటలు కలిసి దిగిన ఫొటోను అమీ జాక్సన్ అభిమానులతో షేర్ చేసుకుంది. అందుకు సంబందించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎందుకంటే అందులో అమీని కనుగొనడం కొంచెం కష్టంగా మారింది. ఐదుగురు నవయవ్వన  బ్యూటీలు ఒకేసారి బికినిలో కనిపించే సరికి అందం డామినేట్ చేస్తోంది. అందుకే కనిపెట్టడం కష్టంగా ఉందని అమీ ఎక్కడున్నావో చెప్పు అంటున్నారు నెటిజన్స్.

ఇక ఆ వరుసలో అమీ మొదట్లోనే ఉందని కరెక్ట్ చుస్తే తెలుస్తుందని కొంత మంది నెటిజన్స్ వివరణ ఇచ్చారు. స్విమ్మింగ్ ఫుల్ పై అందరు కలిసి జాలిగా ఎంజాయ్ చేయడం అది కూడా హాట్ బ్యూటీలు బికినిలో స్టిల్ ఇవ్వడం కొందరిని తెగ ఆకట్టుకుంటోంది. ఇక అమీ జాక్సన్ మొన్నటి వరకు ఇండియన్ సినిమాలపై ద్రుష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమెకు ఎక్కువగా హాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి.