Begin typing your search above and press return to search.

ఆలియా గౌను ఆగనంటుంటే..

By:  Tupaki Desk   |   8 Feb 2016 8:05 AM GMT
ఆలియా గౌను ఆగనంటుంటే..
X
ర్యాంప్ మీద వేగంగా నడిచొస్తుంటుంది మోడల్. సడెన్ గా ఆమె టాప్ జారిపోతుంది. ఎద అందాల్ని చేతుల్లో దాచుకుని సిగ్గు పడిపోతూ వెనక్కి వెళ్లిపోతుందా అమ్మాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రెస్ మీట్ కు వస్తుంది హీరోయిన్. ఉన్నట్లుండి ఆమె పైట జారిపోతుంది. కెమెరాల నుంచి అందాల్ని దాచుకోవడానికి హడావుడి పడిపోతుంది హీరోయిన్.

గ్లామర్ ఫీల్డ్ లో ఇలాంటి సంఘటనలు చాలా మామూలు. కొన్ని అనుకోకుండా జరుగుతాయి. ఇంకొన్ని ప్లాన్ ప్రకారం సాగిపోతాయి. మరి ఆలియా బట్ విషయంలో ఎలా జరిగిందన్ని పక్కనబెడితే.. ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పో కార్యక్రమంలో ఆమె వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఉల్లి పొర లాంటి ఓ వెరైటీ గౌనుతో ఆ కార్యక్రమానికి వచ్చింది ఆలియా.

ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిస్తుండగా.. ఆలియా గౌను గాలికి ఎగిరి ఆమె థైస్ ఎక్స్ పోజ్ అయ్యాయి. వెంటనే సర్దుకుని పోజులు కొనసాగించింది ఆలియా. పొట్టి డ్రెస్సుల్లో ఆలియా థైస్ ఎక్స్ పోజ్ చేయడం కొత్తేమీ కాదు కానీ.. ఇలాంటి డ్రెస్సుల్లోంచి ఆ అందాలు బయటపడితే కుర్రాళ్లకు ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా.