Begin typing your search above and press return to search.

ఓపెన్ చేసేసిన అమితుమి బ్యూటీ

By:  Tupaki Desk   |   21 Jan 2019 6:49 AM GMT
ఓపెన్ చేసేసిన అమితుమి బ్యూటీ
X
అనుకుంటాం కానీ అందాలు ఆరబోతతో పేరు తెచ్చుకుని అవకాశాలకు గేలం వేయాలంటే వెండితెరే అక్కర్లేదు. టెక్నాలజీ చవగ్గా అందుబాటులోకి వచ్చాక రకరకాల మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. సినిమాకైతే సెన్సార్ ఉంటుంది కానీ సోషల్ మీడియాకు కాదుగా. అందుకే ఈ అవకాశాన్ని ఫుల్ గా వాడేసుకుంటున్న భామామణుల సంఖ్య అంతకంతా పెరుగుతూ పోతోంది. తాజాగా ఈ లిస్ట్ లో ఇప్పుడు వెబ్ సిరీస్ హీరోయిన్లు కూడా వచ్చేస్తున్నారు.

పైన ఫోటో చూసారుగా. వామ్మో అనుకున్నారా. సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్ళు వెంటనే గుర్తు పట్టొచ్చు కానీ లేనివాళ్లు మాత్రం ఓసారి అమీతుమీని గుర్తు చేసుకోండి. అందులో అవసరాల శ్రీనివాస్ లవర్ గా నటించింది ఈ అమ్మాయే. అర్జున్ రెడ్డిలో హీరో ఫ్రెండ్ గా కూడా కనిపించింది. పేరు అదితి మైకల్. వెబ్ సిరీస్ లో బాగా పేరున్న ఈ ఉంగరాల జుత్తు సుందరు తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ ఇవి. ఏ మాత్రం మొహమాటం లేకుండా ఫుల్ క్లీవేజ్ షో చేసిన అదితి మొహంలో ఎక్స్ ప్రెషన్ కు మీనింగ్ ఏంటో కానీ చూసిన వాళ్ళ మతులు మాత్రం మెడ కింది భాగం నుంచి పక్కకు కదిలితే ఒట్టు.

వీటిని ప్రత్యేకంగా షేర్ చేసుకున్న అదితి ఉద్దేశం ఏంటో ప్రత్యేకంగా చెప్పాలా. అవకాశం ఇవ్వాలె కానీ ఇలాంటి స్కిన్ షోకు రెడీ అని చెప్పకనే చెబుతున్నట్టేగా. మొత్తానికి వీళ్ళ వరస చూస్తూనే ఇటు ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోవడంతో పాటు ఇండస్ట్రీ దృష్టిలో పడేందుకు మంచి మార్గంగా ఈ సోషల్ మీడియా మోడలింగ్ ను ఆప్షన్ గా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఏదైతేనేం ఫ్రీగా ఇలా అందాలు వడ్డిస్తుంటే నెటిజెన్లు మాత్రం వద్దంటారా ఏంటి. ఇంకా ఇంకా కావాలి అంటూ కామెంట్స్ లో ఫుల్ గా ప్రోత్సహిస్తున్నారు.