Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అందాల తలుపులు తీస్తే..

By:  Tupaki Desk   |   24 Aug 2016 5:30 AM GMT
ఫోటో స్టోరి: అందాల తలుపులు తీస్తే..
X
హీరోయిన్ ఆదా శర్మ కెరీర్ భలేగా ఉంటుంది. ఈమెకు ఫ్లాప్ ల కంటే హిట్ ల పర్సంటేజ్ బాగా ఎక్కువ. తెలుగులోనే కాదు హిందీలోనూ పరిస్థితి ఇదే. అయినా సరే.. భారీ చిత్రాల ఆఫర్స్ పెద్దగా రావు. ఒక వేళ అలా వచ్చి.. ఆ సినిమాలు హిట్ అయినా.. ఈమెకు ఉపయోగపడవు. ఈఏడాది క్షణం బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత కూడా అమ్మడి ఫేట్ పెద్దగా మారలేదు.

అలాగని డిజప్పాయింట్ అయిపోయే పర్సనాలిటీ కాదు ఆదా శర్మ. తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. ఇందుకోసం ఏ హీరోయిన్ కైనా దొరికే రూట్ ఫోటోషూట్స్ మాత్రమే. థింక్ మార్కెటింగ్ మేగజైన్ ఆగస్ట్ ఎడిషన్ కోసం అమ్మడు అందాలు ఒలికించింది చూడండీ.. ఈ ముద్దుగుమ్మను నోరెళ్లబెట్టి చూస్తూనే ఉండాల్సిందే. బాటమ్ గా జీన్స్ వేసినా.. టాప్ వేయడంలో తన ట్యాలెంట్ అంతా చూపించేసింది. మధ్యలో మెరిసిపోతున్న క్లీవేజ్ నుంచి కళ్లు తిప్పుకోవడం కుదురుతుందా? అలా ఆమె అందాల తలుపులు తీస్తే.. మనం తట్టుకోవడం కష్టమే సుమీ.

ప్రస్తుతం ఆదా శర్మ చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. జగ్గా జాసూస్ లో రణబీర్ కపూర్ తోను.. కమాండో2 లో విద్యుత్ జమాల్ తోనూ నటించనుంది ఆదా. ఈ సినిమాల తర్వాత తను స్టార్ హీరోయిన్ అవుతాననే నమ్మకం పెట్టేసుకుంది ఆదా శర్మ.